#
Telangana breaking news
Local News  State News 

హఫీజ్‌పేట్‌లో రుమాల్ హోటల్‌లో సిలిండర్ పేలి అగ్నిప్రమాదం

 హఫీజ్‌పేట్‌లో రుమాల్ హోటల్‌లో సిలిండర్ పేలి అగ్నిప్రమాదం హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లోని రుమాల్ హోటల్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం. కిచెన్‌లో మంటలు చెలరేగినా యాజమాన్యం అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు.
Read More...