#
జగిత్యాల
Local News 

కొండగట్టు అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్య ఆరోపణలను ఖండించిన ముత్యం శంకర్ గౌడ్

కొండగట్టు అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్య ఆరోపణలను ఖండించిన ముత్యం శంకర్ గౌడ్ కొండగట్టు, జనవరి 05 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ అభివృద్ధి విషయంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ అన్నారు. కొండగట్టు ఆలయ వై జంక్షన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ,కొండగట్టు గుడికి వచ్చే...
Read More...
Local News  State News 

ఆంజనేయుని దయతోనే నాకు పునర్జన్మ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంజనేయుని దయతోనే నాకు పునర్జన్మ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు, జనవరి 3 (ప్రజా మంటలు): ఆంజనేయ స్వామి దయతోనే తనకు పునర్జన్మ లభించిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొండగట్టులో టిటిడి సహకారంతో నిర్మించనున్న వాయుపుత్ర సదన్ ధర్మశాల, దీక్ష విరమణ...
Read More...

విద్యా–సామాజిక రంగానికి తీరని లోటు: కాసుగంటి సుధాకర్ రావు మృతిపై పలువురి సంతాపం

విద్యా–సామాజిక రంగానికి తీరని లోటు: కాసుగంటి సుధాకర్ రావు మృతిపై పలువురి సంతాపం జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు): విద్యా, పారిశ్రామిక, సామాజిక రంగాలకు విశేష సేవలందించిన ప్రముఖ విద్యావేత్త కాసుగంటి సుధాకర్ రావు మృతి జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అకాల మరణం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విద్యావేత్తగా, సామాజిక సేవకుడిగా, పారిశ్రామికవేత్తగా విశేష...
Read More...
Local News 

జగిత్యాలలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుభాకాంక్షల పరంపర

జగిత్యాలలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుభాకాంక్షల పరంపర జగిత్యాల డిసెంబర్ 07 (ప్రజా మంటలు): కన్వెన్షన్ హాల్‌లో శృంగేరి శారద పీఠ ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి మహాభారత ప్రవచన మహాయజ్ఞం రెండో రోజు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రవచన కార్యక్రమాన్ని...
Read More...

మాజీ మంత్రి జీవన్ రెడ్డితో విశ్రాంతి ఉద్యోగస్తుల కొత్త కార్యవర్గం

మాజీ మంత్రి జీవన్ రెడ్డితో విశ్రాంతి ఉద్యోగస్తుల కొత్త కార్యవర్గం జగిత్యాల (రూరల్) నవంబర్ 24 +ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రం, ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన  సమావేశంలో జిల్లా విశ్రాంతి ఉద్యోగస్తుల నూతన కార్యవర్గం సభ్యులు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిని  కలిశారు. కార్యవర్గ నాయకులు శాలువతో పాటు, పుష్పగుచ్ఛాలు అందజేశారు మరియు విశ్రాంతి ఉద్యోగస్తుల తరపున శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో విశ్రాంతి ఉద్యోగస్తుల...
Read More...
Local News 

జగిత్యాల కలెక్టరేట్‌లో దిశా సమావేశం – ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్యే డా. సంజయ్‌ ఆత్మీయ స్వాగతం

జగిత్యాల కలెక్టరేట్‌లో దిశా సమావేశం – ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్యే డా. సంజయ్‌ ఆత్మీయ స్వాగతం జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం సోమవారం చేపట్టబడింది. సమావేశానికి విచ్చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ ని, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్  మొక్కను అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు...
Read More...