ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం
జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)
శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లు
ప్రవేశ పెట్టి, ఆమోదం పొందిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ధుమాల రాజ్ కుమార్ ఆద్వర్యం లో జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన జగిత్యాల నియోజకవర్గ నాయకులు,అంబేద్కర్ సంఘం సభ్యులు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్,గిరి నాగభూషణం,మాజీ సర్పంచ్ బోనగిరి నారాయణ, దుమాల తిరుపతి, కొంగర పవన్, దుమాల గంగాధర్,నక్క గంగాధర్, మ్యాకల పవన్,మేక పవన్,సంకె మహేష్, గజ్జెల రాజు, మహేశ్వర్ రెడ్డి,క్రాంతి, డాన్ శ్రీను,ఎవుసం గంగాధర్, దుమాల చంద్రం, దుమల శ్రీనివాస్,ఇప్పల భూమయ్య, మహేశ్వర్ రావు,మసీదు రాజాం, తడగొండ భూమయ్య,తడగొండ లక్ష్మణ్,కిషన్,బొల్లారపు మహేష్, బడుగు శ్రీనివాస్,నరేష్,రెండ్ల మహేష్, నాయకులు,యూత్ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ దగా చేస్తున్నాయి
హైదరాబాద్, అక్టోబర్ 4 (ప్రజా మంటలు):
నేరెళ్ల బాధితులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నేరెళ్ల ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలు, నివేదికలు ఏమయ్యాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె మీడియాకు వీడియో సందేశం విడుదల... స్మశాన వాటికలో స్వచ్ఛత సేవలు, మెట్ల నిర్మాణం
జగిత్యాల, అక్టోబర్ 4 (ప్రజా మంటలు):
జగిత్యాల భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక సత్యహరిశ్చంద్ర స్మశాన వాటికలో ఆదివారం స్వచ్ఛత సేవా కార్యక్రమం నిర్వహించారు. సమితి కన్వీనర్ బట్టు రాజేందర్ ఆధ్వర్యంలో సేవా సభ్యులు స్మశాన వాటిక పరిసరాలను శుభ్రం చేశారు. స్నానాల గదులు, బాత్రూమ్‌లు, పూజా మంటపం, వంటగదిని శుభ్రం... జగిత్యాల పీఏసీఎస్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు
జగిత్యాల, అక్టోబర్ 4 (ప్రజా మంటలు):
జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా ధరూర్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది కొలుగూరి దామోదర్‌రావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయనతో పాటు పీఏసీఎస్ పాలకవర్గంలో 12 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
చైర్మన్‌గా నియమితులైన దామోదర్‌రావు తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రి... #Draft: Add Your Titleగడ్డి మందు పిచికారీతో రైతు వరి పంట ధ్వంసం
వెల్గటూర్, అక్టోబర్ 4 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్‌పేటలో రైతు బద్దం మాధవరెడ్డి సాగు చేసిన వరి పంట గుర్తుతెలియని వ్యక్తులు గడ్డి మందు పిచికారీ చేయడంతో ధ్వంసమైంది. సర్వే నంబర్ 135లోని 16 గుంటల భూమిలో సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ముగ్గురు వ్యక్తులు పొలంలోకి ప్రవేశించి మందు... కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని యువకుల పాదయాత్ర
ఎర్రవెల్లి అక్టొబర్ 04 (ప్రజా మంటలు):
04 (ప్రజా మంటలు):కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా మంథని నుంచి ఐదు రోజుల పాటు పాదయాత్ర చేసిన ముగ్గురు యువకులు ఆదివారం ఎర్రవెల్లికి చేరుకున్నారు. మంథనికి చెందిన బూర్ల వెంకటేశ్, కొండ వెంకటేశ్, మంథని బెన్నిపాల్ కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిసి తమ
కేసీఆర్... అమారత్-ఎ-మిల్లత్-ఎ-ఇస్లామియా ఎన్నికలకు సర్వం సిద్ధం
జగిత్యాల, అక్టోబర్ 4 (ప్రజా మంటలు):
అమారత్-ఎ-మిల్లత్-ఎ-ఇస్లామియా జగిత్యాల అధ్యక్ష పదవికి నిర్వహించనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల కమిషనర్ ఇంజినీర్ మసియుద్దీన్ అఫ్సర్ తెలిపారు. ఆదివారం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల వివరాలను వెల్లడించారు.
అక్టోబర్ 9న శుక్రవారం నమాజ్ అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు పట్టణంలోని 25... సంతానం కోసం ఏళ్ల నిరీక్షణ.. బిడ్డను కని కన్నుమూసిన తల్లి
ఖమ్మం అక్టొబర్ 04 (ప్రజా మంటలు);ఏళ్ల నిరీక్షణ తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి.. ఆ బిడ్డను కళ్లారా చూడకుండానే కన్నుమూసిన విషాద ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చంబల్‌కు చెందిన గౌడి లక్ష్మి (36) సంతానం కోసం ఐయూఐ, ఐవీఎఫ్ చికిత్సలు చేయించుకున్నారు. ఇందుకోసం సుమారు రూ.10... ఒకే వేదికపై తండ్రీకొడుకులకు భారత్ కళా పురస్కారాలు
ధర్మపురి, అక్టోబర్ 4 (ప్రజా మంటలు):
ధర్మపురికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ వడ్లూరి రవీందర్, ఆయన కుమారుడు సాత్విక్ వడ్లూరికి ప్రతిష్ఠాత్మక భారత్ కళా పురస్కార్ అవార్డులు లభించాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఫొటో పరివార్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫొటో ట్రేడ్ షోలో వీరికి అవార్డులు అందజేశారు.
వడ్లూరి రవీందర్‌కు ... గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్ల పై సమీక్ష
జగిత్యాల, అక్టోబర్ 3 (ప్రజా మంటలు):
గోదావరి పుష్కరాలు–2027ను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న అభివృద్ధి, మౌలిక వసతుల పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
శనివారం సంబంధిత జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై... అంగన్వాడి కేంద్రంలో శ్రీమంతాలు అన్నప్రసాన్న కార్యక్రమం
గొల్లపల్లి అక్టోబర్ 3 (ప్రజా మంటలు):
గొల్లపల్లి సెక్టార్ల లెవెల్ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ నల్ల నీరజ, మాట్లాడుతూ గర్భిణీ బాలింతలు కిశోర బాలికలు అనీమియా రాకుండా పౌష్టికాహారం తీసుకోవాలి, న్యూట్రి గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు, సూపర్వైజర్ జానకి మాట్లాడుతూ గర్భిణీ బాలింతల కిశోర బాలికలో రక్తహీనతకు... మాజీ సర్పంచ్, స్వాతంత్ర్య సమరయోధుడు సురవరం వేమారెడ్డి మృతి
ఎల్కతుర్తి, అక్టోబర్ 3 (ప్రజా మంటలు):ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు సురవరం వేమారెడ్డి శనివారం హన్మకొండలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో ఎల్కతుర్తి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తక్కువగా ఉన్న సమయంలోనే పార్టీలో చేరిన వేమారెడ్డి, పార్టీ బలోపేతానికి... వరల్డ్ స్కిల్స్ పోటీల్లో భారత్‌కు గర్వకారణం –కేశోజు యశ్వంత్ చారికి ‘మెడల్ ఫర్ ఎక్సలెన్స్
సికింద్రాబాద్,అక్టోబర్ 03 ( ప్రజామంటలు):
అంతర్జాతీయ వేదికపై భారతీయ నైపుణ్యం మరోసారి సత్తా చాటింది. చైనాలోని షాంఘై నగరంలో అట్టహాసంగా జరిగిన 47వ వరల్డ్ స్కిల్స్ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన కేశోజు యశ్వంత్ చారి అద్భుత ప్రతిభ కనబరిచి ‘మెడల్ ఫర్ ఎక్సలెన్స్’ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు.
క్యాబినెట్ మేకింగ్ (చెక్క పనితనం) విభాగంలో టీమ్... 