డిల్లీలో బీజేపీ విజయానికి స్వీట్ల పంపిణీ
డిల్లీలో బీజేపీ విజయానికి స్వీట్ల పంపిణీ
ధర్మపురి ఫిబ్రవరి 08:
ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ 27 సం " లో తర్వాత ఘన విజయం సాధించిన సందర్భంగా ధర్మపురి పట్టణంలో స్థానిక నంది, గాంధీ, అంబేద్కర్ చౌక్ లో పట్టణ మరియు చేసుకొన్నారు.
. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ గారు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమే జైలుకెళ్ళినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, అలాగే కాంగ్రెస్ మతతత్వ రాజకీయాలు మైనార్టీ ఓట్ల కక్కుర్తి పడి కాంగ్రెస్ పార్టీ కి డిల్లీ ప్రజలు గుండుసూన్నాగా గుణపాఠం చెప్పారు అని మాట్లాడడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గాజుభాస్కర్ మండల అధ్యక్షులు కుమ్మరి తిరుపతి జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, అసెంబ్లీ కో కన్వీనర్ బండారి లక్ష్మణ్, ఓబిసి జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, సీనియర్ నాయకులు నలుమసు వైకుంఠం, మాజీ పట్టణ అధ్యక్షులు బెజ్జరపు లవన్, స్తంభం కాడి శ్యామ్, నరెడ్ల శంకర్, తిరుమందస్ సత్యనారాయణ, దివిటి శ్రీధర్ శ్రీధర్, మండలాజి సూరజ్, కాసెట్టి హరీష్ ,సోమిశెట్టి శివ సాయి, కోడిగంటి కిరణ్, వేలగందుల ప్రణీత్, బండారి గణేష్, అప్ప మల్లేష్, ముత్తినేని సత్యనారాయణ అయ్యోరి సత్యనారాయణ, కాసెట్టి రాజేష్, ఉయ్యాల వెంకటేష్, కొంపల గణేష్, నేరెడ్ల విగ్నేష్ మరియు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
