తన గెలుపుకు సహకరించాలని ఎమ్మెల్యే ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి.

On
తన గెలుపుకు సహకరించాలని ఎమ్మెల్యే ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల ఫిబ్రవరి 3( ప్రజా మంటలు ) : 

నిజామాబాద్-ఆదిలాబాద్- కరీంనగర్- మెదక్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిసి తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,నాయకులు అడువల లక్ష్మణ్,బాల ముకుందం, దుమల రాజ్ కుమార్,బోనగిరి నారాయణ, ప్రభాత్ సింగ్ ఠాగూర్,మతీన్,పోతునుక మహేష్,రామకృష్ణ రెడ్డి, తొలిప్రేమ శ్రీనివాస్,రంగు మహేష్,యం ఏ ఆరిఫ్,వంశీ బాబు,కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ ఉపాధ్యక్షులు సాయి, చిట్ల మనోహర్,జంగిలి శశి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Crime  State News 

ప్రణయ్ హత్య కేసు దోషి అబ్దుల్ బారీ మృతి.. 

ప్రణయ్ హత్య కేసు దోషి అబ్దుల్ బారీ మృతి..  సికింద్రాబాద్,సెప్టెంబర్ 24 ( ప్రజామంటలు):   రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ అమృత-ప్రణయ్ పరువు హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఏ-4 నిందితుడు అబ్దుల్ బారీ (52) కన్నుమూశాడు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న అతనికి గురువారం తెల్లవారు జామున తీవ్రమైన గుండెనొప్పితో అస్వస్థతకు గురికావడంతో జైలు సిబ్బంది వెంటనే ప్రస్తుతం...
Read More...
Local News  Social  State News 

అధునాతన వైద్య సౌకర్యాలతో గచ్చిబౌలిలో బట్టర్ ఫ్లై హాస్పిటల్స్ ప్రారంభం.. 

అధునాతన వైద్య సౌకర్యాలతో గచ్చిబౌలిలో బట్టర్ ఫ్లై హాస్పిటల్స్ ప్రారంభం..  సికింద్రాబాద్, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు):  మహిళలు, చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన 'బటర్‌ఫ్లై హాస్పిటల్స్' శాఖను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాల్ రావు, సినీనటి మంజుల ఘట్టమనేని, ఎమ్మెల్యే ఆరెకపూడి...
Read More...
Local News 

జగిత్యాలలో ఈదురుగాలులకు కారుపై విరిగిపడిన వేప చెట్టు

జగిత్యాలలో ఈదురుగాలులకు కారుపై విరిగిపడిన వేప చెట్టు జగిత్యాల, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు): పట్టణంలో వీచిన ఈదురుగాలులకు 6వ వార్డు గోవిందుపల్లెలో నిలిపి ఉంచిన మారుతి బలెనో కారుపై వేప చెట్టు విరిగిపడింది. ఈ కారు కొత్తపేట నాగలయం ఈఓ విక్రమ్‌కు చెందినదిగా తెలిసింది. చెట్టు విరిగిపడటంతో కారు ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Read More...
Local News 

రైతును రిజిస్ట్రేషన్ చేసి రైతుగా గుర్తించడమెందుకు - దావ వసంత

రైతును రిజిస్ట్రేషన్ చేసి రైతుగా గుర్తించడమెందుకు - దావ వసంత పంట పండించడం ఒక పరీక్ష.. అమ్ముకోవడం మరో పరీక్ష: దావ వసంత సురేష్ సారంగాపూర్, సెప్టెంబర్ 24 (ప్రజా మంటలు): రైతు పంట పండించడమే కాకుండా, దానిని అమ్ముకోవడానికి కూడా ప్రభుత్వ నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. రేచపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి...
Read More...
Local News 

రెండో సంవత్సరం సైతం వేలంలో లడ్డూను దక్కించుకున్న రఘుపతి శర్మ

రెండో సంవత్సరం సైతం వేలంలో లడ్డూను దక్కించుకున్న రఘుపతి శర్మ    జగిత్యాల సెప్టెంబర్ 23 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నవరాత్రుల ప్రారంభం రోజు నాడు గణేష్ ని పూజలో ఉంచిన లడ్డును వేలంలో జగిత్యాల బ్రాహ్మణ వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు సిరిసిల్ల రఘుపతి శర్మ 15,116 రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. రఘుపతి శర్మ...
Read More...
Local News  Crime  State News 

తాల్ల రాంపుర్ లో  49 కుటుంబాలపై సామాజిక బహిష్కరణ ఆరోపణలు

తాల్ల రాంపుర్ లో  49 కుటుంబాలపై సామాజిక బహిష్కరణ ఆరోపణలు నిజామాబాద్, సెప్టెంబర్ 24:ఎర్గట్ల మండలం తల్లారం‌పూర్ గ్రామంలో 39 గౌడ (బీసీ), 10 ఎస్సీ కుటుంబాలపై గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) సామాజిక బహిష్కరణ విధించిందని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. తమతో ఎవరైనా మాట్లాడినా, సంబంధాలు పెట్టుకున్నా రూ.25 వేల జరిమానా విధిస్తామని గ్రామస్తులను హెచ్చరించినట్లు వారు పేర్కొన్నారు.బాధిత కుటుంబాల ప్రతినిధులు బుధవారం నిజామాబాద్...
Read More...
State News 

ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక ఖాయం.. దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ

ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక ఖాయం.. దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా కొనసాగనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా...
Read More...
Local News 

ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న మర్రి శశిధర్ రెడ్డి

ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న మర్రి శశిధర్ రెడ్డి    సికింద్రాబాద్, సెప్టెంబర్ 23 ( ప్రజా మంటలు):  హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణేష్‌ను మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గణనాథుడికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా...
Read More...

యువత సేవా స్ఫూర్తి అభినందనీయం: అడువాల జ్యోతి లక్ష్మణ్

యువత సేవా స్ఫూర్తి అభినందనీయం: అడువాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల, సెప్టెంబర్‌ 23 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గణనాథుల నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. నిమజ్జన వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో యువత కీలక పాత్ర పోషించిందని మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అడువాల జ్యోతి లక్ష్మణ్‌ అన్నారు.నిమజ్జన ఊరేగింపులో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా...
Read More...
Local News 

చింతకుంట చెరువులో గణనాథుడి నిమజ్జనంలో చైర్‌పర్సన్, కౌన్సిలర్లు

చింతకుంట చెరువులో గణనాథుడి నిమజ్జనంలో చైర్‌పర్సన్, కౌన్సిలర్లు జగిత్యాల, సెప్టెంబర్ 23 (ప్రజా మంటలు): వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో నిర్వహించిన గణనాథుల నిమజ్జన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణనాథుడిని భక్తిశ్రద్ధలతో చెరువులో నిమజ్జనం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను చైర్‌పర్సన్...
Read More...
Local News 

జగిత్యాలలో భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జన శోభాయాత్ర

జగిత్యాలలో భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జన శోభాయాత్ర భక్తులతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల, సెప్టెంబర్ 23 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. టవర్ సర్కిల్ వద్ద శోభాయాత్రను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తిలకించారు. ఈ సందర్భంగా...
Read More...
State News 

రిమ్స్‌ చిన్నారుల మృతి ప్రభుత్వ హత్యలె : కల్వకుంట్ల కవిత

రిమ్స్‌ చిన్నారుల మృతి ప్రభుత్వ హత్యలె : కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ సెప్టెంబర్‌ 23: ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఎస్‌ఎన్‌సీయూలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు శిశువులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. బుధవారం రిమ్స్‌లోని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆమె, బాధిత శిశువుల తల్లిదండ్రులను పరామర్శించి వివరాలు...
Read More...