పార్కు చేసిన కారు కు నిప్పంటించిన దుండగులు.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 2(ప్రజా మంటలు) :
పట్టణంలోని ధరూర్ క్యాంపు హౌసింగ్ బోర్డ్ రామాలయం వెనుక పార్కు చేసి ఉన్న కారుపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.
వినయ్ అనే వ్యక్తి తన కారును క్యాంపు లోని రామాలయం వెనుక పార్కింగ్ చేసి వ్యక్తిగత పనిపై వెళ్లాడు.
ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు కారుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే నీళ్లను పోసి మంటలను ఆర్పి వేశారు.
కారుకు నిప్పు పెట్టిన విషయం తెలుసుకున్న యజమాని వినయ్ జగిత్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన టౌన్ ఎస్సై మన్మధరావు దర్యాప్తు చేపట్టారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు
Published On
By Siricilla Rajendar sharma
కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు)
కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యకు శాశ్వత... మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు
Published On
By Siricilla Rajendar sharma
కొండగట్టు జనవరి 6 ( ప్రజా మంటలు)బొజ్జన పెల్లి గణేష్ (కొండగట్టు)
కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన... ప్రపంచ తెలుగు మహాసభల్లో జగిత్యాల వాసి సముద్రాల రాములు కు అరుదైన గౌరవం
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు( అమరావతి) లో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో భారతదేశ వ్యాప్తంగా ఎంపికైన 120 మంది గాయని గాయకులలో జగిత్యాల వాసి సముద్రాల రాములు ఒకరిగా ఎంపికయ్యారు.
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సెక్రటరీ చెల్లాపురం శ్రీకాంత్ సముద్రాల రాములు గూర్చి మాట్లాడుతూ... నోడల్ అధికారులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)
జిల్లాలోని 5 మున్సిపల్ పరిధిలో ఎన్నికల నిర్వహణ కొరకు భాగంగా నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ తో కలిసి... శ్రీ జంబి హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా, లలితా చాలీసా పారాయణం
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)శ్రీ జంబి హనుమాన్ ఆలయంలో మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం, లలితా చాలీసా పారాయణం సామూహికంగా భక్తులచే సాయంత్రం 7 గంటల నుండి సామూహిక పారాయణం కొనసాగింది.
.అనంతరం మంగళహారతి, మంత్రపుష్పం ,తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి నామస్మరణతో... మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 5 ( ప్రజా మంటలు)ఇటీవల జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఎన్నికైన నూతన కార్యవర్గం సభ్యులు సోమవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను కలిసి పుష్పగుచ్చం అందించారు.
ఈ సందర్బంగా నూతన కార్యవర్గానికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలుపుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి మీడియా అని... కొండగట్టు గిరిప్రదక్షిణ కొరకు రోడ్డు పరిశీలన అరుణాచలం, సింహాచలం తరహాలో గిరిప్రదక్షిణ ఏర్పాట్లకు ప్రణాళిక రూపకల్పన - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma
మల్యాల జనవరి 5 (ప్రజామంటలు)ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతంలో భక్తులు గిరిప్రదక్షిణ చేయడానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సోమవారం కొండగట్టు లోని రోడ్డు మార్గాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... అగ్రవర్ణ పేదలకు సంక్షేమ పథకాలు అందజేయాలి జనాభా ప్రాతిపధికన రిజర్వేషన్లు కల్పించాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారిలో అలసత్వం వద్దు ప్రజావాణిలో కలెక్టర్ కు ఓసి జేఏసీ నాయకుల వినతి
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 5 (ప్రజా మంటలు)అగ్ర వర్ణాలోని పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలనీ ఓసి జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా కలెక్టర్కు ఓ.సి.జెఏసీ నాయకులు ఓ.సి వర్గాలకు సంబంధించిన పలు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని సోమవారం ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు
ఈనెల... రోడ్డు భద్రతే జీవన రక్షణ విద్యార్థులే మార్పుకు దూతలు సూర్య గ్లోబల్ పాఠశాలలో రోడ్డు భద్రత పై అవగాహన జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 5 ( ప్రజా మంటలు)
రోడ్డు భద్రతే జీవన రక్షణ విద్యార్థులే మార్పుకు దూతలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు రవాణా భద్రత గూర్చి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న రవాణా... కొండగట్టుఆంజనేయ స్వామి ఆలయంలో, జిల్లా కేంద్రంలో పలు ఆలయాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పూజలు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల/మల్యాల జనవరి 5 (ప్రజా మంటలు)
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి వారి కుటుంబ సమేతాన దర్శనం చేసుకున్నారు. మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి
జగిత్యాల పట్టణంలోని జాంబిగద్దె సమీపంలో ఆంజనేయ స్వామి ఆలయంలో కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
ఈ... నిషేధిత చైనా మాంజా ను అమ్మిన, వినియోగించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు* జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 5 ( ప్రజా మంటలు)జిల్లా పరిధిలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు.
జిల్లా పరిధిలో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చైనా మంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు.చైనా మాంజా తో... ఘనంగా ఇందిరా భవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు
Published On
By From our Reporter
జగిత్యాల, డిసెంబర్ 5 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చారు
ఉదయం నుంచే జీవన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు బారులు తీరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రేన్... 