వసంతపంచమి సందర్భంగా  వీధి బాలలకు అక్షర అభ్యాసం

On
వసంతపంచమి సందర్భంగా  వీధి బాలలకు అక్షర అభ్యాసం

వసంతపంచమి సందర్భంగా  వీధి బాలలకు అక్షర అభ్యాసం 

సికింద్రాబాద్​, ఫిబ్రవరి 02 ( ప్రజామంటలు ) :

మనిషి జీవితం చదువుతోనే ముడిపడి ఉంటుందని, విధ్యాభ్యాసమే  జీవితం మనుగడను నిలబెడుతుందని పద్మారావునగర్​ కు చెందిన స్కై ఫౌండేషన్​ నిర్వాహకులు సంజీవ్​ కుమార్​ అన్నారు. ఆదివారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సిటీలోని పలు ప్రధాన రహదారుల పక్కన ఫుట్ పాత్​ లపై ఉన్న వీధి బాలలకు అక్షరాభ్యాసం చేయించారు. వారికి ఆటవస్తువులు, పలకలు, బిస్కెట్ల ప్యాకెట్లను అందచేశారు. ప్రభుత్వం స్పందించి స్ర్టీట్​ చిల్ర్డన్స్​ ను పాఠశాలల్లో చేర్పించి, వారికి భవిష్యత్​ ను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో  వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని, సేవ సభ్యులు నేహా, అఖిల్, ఇఫ్రాన్ , హరీష్ కుమార్, అంజి పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

17న తెలంగాణ కేబినెట్‌ సమావేశం – స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అయిన ప్రభుత్వం

17న తెలంగాణ కేబినెట్‌ సమావేశం – స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అయిన ప్రభుత్వం హైదరాబాద్‌ నవంబర్ 14 (ప్రజా మంటలు): జూబ్లిహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ సాధించిన ఘన విజయంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ నెల 17న కేబినెట్‌ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ విజయం, హైదరాబాద్ అభివృద్ధి, కేసీఆర్ రాజకీయాలు,  రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్ విజయం, హైదరాబాద్ అభివృద్ధి, కేసీఆర్ రాజకీయాలు,  రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – మీడియా చిట్‌చాట్ ముఖ్యాంశాలు జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అపార మెజారిటీతో గెలిపించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకత్వం నుంచి కార్యకర్త స్థాయి వరకు అందరూ ఏకమై పనిచేయడంతోనే ఈ విజయాన్ని సాధించామని ఆయన అన్నారు. ఈ గెలుపు...
Read More...
Local News  State News 

“మాగంటి సునీత ఎంతో కష్టపడ్డారు… బీఆర్ఎస్ తిరిగి లేస్తుంది”

“మాగంటి సునీత ఎంతో కష్టపడ్డారు… బీఆర్ఎస్ తిరిగి లేస్తుంది” కాంగ్రెస్ పార్టీ ఘన విజయంపై కేసీఆర్ విమర్శ “బీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశపడొద్దు… మేము తిరిగి వస్తాం” కేసీఆర్  బిహార్ ఎన్నికలపై కెటిఆర్ వ్యాఖ్యలు హైదరాబాద్ నవంబర్ 14 (ప్రజా మంటలు):    జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్...
Read More...
Local News  State News 

సంచార జాతుల బాలలతో – బాలల దినోత్సవ వేడుకలు

సంచార జాతుల బాలలతో – బాలల దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్, నవంబర్ 14 (ప్రజామంటలు): బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం పద్మారావునగర్ కు చెందిన స్కై ఫౌండేషన్  సంచార జాతుల చిన్నారులతో కలిసి ఆనందంగా వేడుకలను నిర్వహించింది. రోడ్ల పక్కన ఫుట్ పాత్ లపై ఉన్న చిన్నారులకు పలకలు, బలపాలు, ఆట వస్తువులు, వివిధ రకాల తినుబండారాలు అందజేస్తూ వారి ముఖాల్లో చిరునవ్వులు పూచించారు. నేటి...
Read More...
Local News 

భోలక్ పూర్ లో ఘనంగా చిల్ర్డన్స్ డే సెలబ్రేషన్స్..

భోలక్ పూర్ లో ఘనంగా చిల్ర్డన్స్ డే సెలబ్రేషన్స్.. సికింద్రాబాద్, నవంబర్ 14 (ప్రజామంటలు): మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రు జయంతి సందర్బంగా శుక్రవారం భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో చిల్ర్డన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నర్సరీ,ఎల్కేజీ,యూకేజీ చిన్నారి విద్యార్థులు ఫ్యాన్సీ డ్రెస్ లలో చాచా నెహ్రు,రాణి రుద్రమదేవి,డాక్టర్స్ ,నర్సులు,పోలీస్ , రైతులుగా,వివిద రాష్ర్టాల ఆహార్యం ధరించి చేసిన ర్యాంప్...
Read More...
Local News  State News 

తెలంగాణ లోని యుక్త వయస్సు వారిలో పెరుగుతున్న ప్యాక్రియాటిక్ క్యాన్సర్

తెలంగాణ లోని యుక్త వయస్సు వారిలో పెరుగుతున్న ప్యాక్రియాటిక్ క్యాన్సర్ సికింద్రాబాద్, నవంబర్ 14 (ప్రజామంటలు):తెలంగాణలో యువ వయస్సు వారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేక ప్యాంక్రియాటిక్ క్లినిక్స్ ను ప్రారంభించినట్లు తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.  35–50 ఏళ్ల మధ్య...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం

కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం సికింద్రాబాద్, నవంబర్ 14 ( ప్రజామంటలు) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ప్రతీక అని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. సనత్‌నగర్‌లో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆమె,...
Read More...
Local News 

బాధ్యతలు చేపట్టిన మండల పంచాయతీ అధికారి  ప్రదీప్ కుమార్ 

బాధ్యతలు చేపట్టిన మండల పంచాయతీ అధికారి  ప్రదీప్ కుమార్    (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 14 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో నూతన బాధ్యతలు చేపట్టిన మండల పంచాయతీ అధికారి ప్రదీప్ కుమార్ ఈ సందర్భంగా మండల పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడు రవిరాజా కార్యదర్శి రమేష్, శుక్రవారం శాలువాతో సన్మానించారు గతంలో పెద్దపెల్లి మున్సిపాలిటీ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించారు  ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

జగిత్యాల రైతు మార్కెట్‌పై ప్రజల ఆందోళన – ట్రాఫిక్ సమస్యలు, అంబులెన్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం

జగిత్యాల రైతు మార్కెట్‌పై ప్రజల ఆందోళన – ట్రాఫిక్ సమస్యలు, అంబులెన్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం జగిత్యాల (రూరల్) నవంబర్ (ప్రజా మంటలు):  జగిత్యాల పట్టణంలోని రైతు మార్కెట్‌ వల్ల ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ సమర్పించిన అభ్యర్థనలో, రైతు బజార్‌ను కూరగాయల మార్కెట్‌గా తీర్చిదిద్దిన తర్వాత ప్రారంభంలో ప్రజలు ఆనందపడినా, తగిన విధంగా నిర్వహణ లేకపోవడంతో...
Read More...

అపవిత్రమైనవి పవిత్రం చేయడమే సంప్రోక్షణ శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి

అపవిత్రమైనవి పవిత్రం చేయడమే సంప్రోక్షణ శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి జగిత్యాల నవంబర్ 13 (ప్రజా మంటలు)  అంతకముందు స్వామివారికి మంగళ హారతులతో ,మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు .స్వామి వారు ఆలయాన్ని చేరుకొని మూలమూర్తులను దర్శించుకున్నారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రభాషణం చేస్తూ అందరిలో ఉన్నది పరమాత్మ ఒక్కటే అని పరమాత్మ వద్ద తలవంచితే ఎక్కడ తలవంచాల్సిన అవసరం ఉండదని అన్నారు.    జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కొలువైయున్న...
Read More...
Local News 

బుగ్గారంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీకారం

బుగ్గారంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీకారం జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు): బుగ్గారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన కార్యక్రమాలను ప్రారంభించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం బుగ్గారం మండల కేంద్రం మరియు సిరికొండ గ్రామాల్లో ఇటీవల ఏర్పాటుచేసిన ...
Read More...
Local News 

బాలల దినోత్సవం సందర్బంగా నోటుబుక్కుల పంపిణి

బాలల దినోత్సవం సందర్బంగా నోటుబుక్కుల పంపిణి Kaagaj నగర్ నవంబర్ 14 (ప్రజా మంటలు): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలలకు నోటు పుస్తకాలను సీనియర్ సిటిజెన్ రాష్ట్ర నాయకులు మార్త సత్యనారాయణ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ *నేటి బాలలే రేపటి పౌరులని* వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాద్యత తలిదండ్రులు,ఉపాధ్యాయులదేనని ప్రతిపౌరుడు వారి అభివృద్ధికి తోడు పడాలని,సమాజం...
Read More...