మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,
On
మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,
మెట్టుపల్లి జనవరి 26 (ప్రజా మంటలు) మెట్టుపల్లి డివిజన్ మిత అయ్యవారు అధ్యక్షుని గా తిరు కోవెల నరసయ్య, ఉపాధ్యక్షులుగా సాత్పడిఅశోక్, ప్రధాన కార్యదర్శిగా గడ్డల కాంతయ్య, కోశాధికారి గా ధర్మపురి పురుషోత్తం ను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు మెట్టుపల్లి లో సోమవారం జరిగిన మిత అయ్యవార్ల డివిజన్ స్థాయి సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకోబడ్డారని ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సాత్పాడి పురుషోత్తం తెలిపారు,
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి. -సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
Published On
By From our Reporter
మెట్టుపల్లి డిసెంబర్ 6 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
భారత రత్న డా. బి. ఆర్. ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన... డబ్బా గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు*
Published On
By From our Reporter
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 6 (ప్రజ మంటలు దగ్గుల అశోక్ )
ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘ నాయకులు మాట్లాడుతు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు నేరల సుభాష్ గౌడ్,విడిసి అధ్యక్షుడు తేలు... కరీంనగర్లో అంబేద్కర్ ఘనంగా వర్ధంతి
Published On
By From our Reporter
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):అంబేద్కర్ వర్ధంతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్,ఇతర నేతలు మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమైందని, కుల–మత–వర్గ విభేదాలకు ముగింపు పలుకుతూ అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడిగా ఆయనను జాతి శతకోటీ వందనాలతో గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.నేడు BJP, BRS వంటి... తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Published On
By From our Reporter
కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ఆహ్వాన పత్రికను కేంద్ర హోంమంత్రి బండి సంజయ్‌కు అందించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,... జగిత్యాల జిల్లాలో రోళ్ళవాగు ప్రాజెక్ట్ అనుమతులు వేగవంతం చేయాలి – ఎంపీ ధర్మపురి అర్వింద్
Published On
By From our Reporter
నిజామాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్ళవాగు ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ–అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు.
ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ అనుమతుల విషయంపై ఎంపీ అర్వింద్ ను... డా.బీఆర్ అంబేడ్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతిని శనివారం బన్సీలాల్ పేట డివిజన్ చాచా నెహ్రునగర్ లో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా అంబేడ్కర్ అమర్ రహే... కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పూర్తి సందర్భంగా సికింద్రాబాద్‌లో రేపు భారీ సంబరాలు
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు)::
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున8 వేడుకలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు అదం సంతోష్ కుమార్ తెలిపారు.డిసెంబర్ 7న సాయంత్రం 4 గంటలకు సీతాఫలమండి అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసభ, అభివృద్ధి సమీక్ష, ప్రజలతో సంభాషణ,... డా. బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని పురురవ రెడ్డి
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా బన్సీలాల్‌పేట్ డివిజన్లోని రెండు ప్రదేశాల్లో ఉన్న ఆయన విగ్రహాలకు బీజేపీ రాష్ట్ర యువనేత మర్రి పురురవ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సంస్కర్తగా, దళితుల హక్కుల కోసం పోరాడిన మహానేతగా దేశానికి... యశోదలో అంతర్జాతీయ యు.బి.ఇ. స్పైన్ కాన్ఫరెన్స్ విజయవంతం
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
హైటెక్ సిటీలో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీ (UBE) స్పైన్ సర్జరీలపై రెండు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్‌షాప్ జరిగింది. 500 మందికి పైగా స్పైన్ సర్జన్లు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రధాన అతిథి పద్మశ్రీ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు.స్పోర్ట్స్ ఇంజురీస్, వెన్నెముక?... గాంధీ ఆసుపత్రిలో అంబేద్కర్ వర్ధంతి
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి ఓపి బ్లాక్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి సూపరింటెండెంట్ డా.వాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పోషించిన... డా. బి.ఆర్.అంబేద్కర్‌కు స్కై ఫౌండేషన్ ఘన నివాళి
Published On
By From our Reporter
సికింద్రాబాద్ డిసెంబర్ 06 (ప్రజామంటలు ):
దేశ రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని స్కై ఫౌండేషన్ తరఫున సికింద్రాబాద్ మెట్టు గూడ లోని ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ చూపిన మార్గం, చేసిన సంస్కరణలు నేటికీ దేశానికి దిక్సూచి అని కార్యక్రమంలో ప్రసంగించారు.రాజ్యాంగం, చట్టాలను ప్రతీ భారతీయుడు... గాంధీ మెట్రో స్టేషన్ వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):
గాంధీ ఆస్పత్రి మెట్రో స్టేషన్ వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1027 సమీపంలోని మెట్రో మెట్ల వద్ద పడి ఉన్న దాదాపు 35-40 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీని సిబ్బంది గమనించారు. వెంటనే పోలీసులకు... 