ధర్మపురి స్వామివారిని దర్శించుకున్న కొప్పుల
On
ధర్మపురి స్వామివారిని దర్శించుకున్న కొప్పుల
ధర్మపురి జనవరి 10:
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ ఆలయం లో లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆయన వెంట జిల్లా తొలి జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ , డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఇందారపు రామన్న మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరు సహకరించాలి మున్సిపల్ ఎన్నికల కోడ్ నియమావళిని పాటించాలి_ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 28 ( ప్రజా మంటలు)
ఎన్నికల కోడ్ నియమావళిని అందరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్లో మిని సమావేశ హాల్ లో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా అడిషనల్... కరీంనగర్ కార్పొరేషన్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది: మంత్రులు
Published On
By From our Reporter
కరీంనగర్, జనవరి 28 (ప్రజా మంటలు):
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ టికెట్ ఆశావహులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,... ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులుగా మారం జగదీశ్వర్ ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల టిఎన్జీఓ లు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 28 (ప్రజా మంటలు)ఇటీవల షిరిడి లో నిర్వహించిన అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ సమావేశాల లో భాగంగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులుగా రెండవసారిఎన్నికైన సందర్బంగా కరీంనగర్ టీఎన్జీవో భవన్ లో కరీంనగర్ జిల్లా... అనంతపురం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన ఎఫ్ సి ఐ స్టేట్ డైరెక్టర్ వన గొంది విజయలక్ష్మి కిరణ్ దంపతులు
Published On
By Siricilla Rajendar sharma
అనంతపురం జనవరి ( 28 ప్రజా మంటలు)అనంతపురం జిల్లా కు నూతనంగా బాధ్యతలు తీసుకున్న జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి, పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు .
బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా..ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్... మున్సిపాలిటీ నామినేషన్ కేంద్రాలను, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 28 (ప్రజా మంటలు)మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో కోరుట్ల,రాయికల్ పట్టణాల్లో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ నామినేషన్ స్వీకరణ కేంద్రాలను, పలు పోలింగ్ కేంద్రాల ను అదనపు ఎస్పి అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి పరిశీలించారు.
.అక్కడ కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియ, నిర్వహణ తీరు, భద్రతా ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. నామినేషన్... ప్రేమ వివాహం అంగీకరించలేదని తల్లిదండ్రుల హత్య
Published On
By From our Reporter
వికారాబాద్, జనవరి 28 – ప్రజా మంటలు
వికారాబాద్ జిల్లాలో మనసును కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహానికి అంగీకరించలేదనే కారణంతో తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో కన్న కూతురే తల్లిదండ్రుల ప్రాణాలు తీసినట్టు పోలీసుల విచారణలో తేలింది.
బంటారం... రోడ్డు ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి – మేడిపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి
Published On
By From our Reporter
గొల్లపల్లి, జనవరి 28 (ప్రజా మంటలు):
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనం ముందు, వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని మేడిపల్లి ఎస్ఐ శ్రీధర్ రెడ్డి సూచించారు. భీమారం మండల కేంద్రంలో ట్రాక్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్ రెడ్డి... యూజీసీ కొత్త నిబంధనలపై బీజేపీలోనూ విభేదాలు
Published On
By From our Reporter
విద్యామంత్రి వివరణ తర్వాత కూడా ఎందుకు ఆగని నిరసనలు?
న్యూఢిల్లీ, జనవరి 28 –(ప్రజా మంటలు);
ఉన్నత విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇటీవల తీసుకువచ్చిన కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ నిబంధనలకు మద్దతు లభిస్తున్నప్పటికీ, మరోవైపు తీవ్ర... దుమారం లేపుతున్న మమత బెనర్జీ వ్యాఖ్యలు – రాజకీయ సందేశం ఏంటి?
Published On
By From our Reporter
కలకత్తా జనవరి 28 (ప్రజా మంటలు):
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద మృతి దేశవ్యాప్తంగా కలకలం రేపిన వేళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఘటనను కేవలం ప్రమాదంగా చూడలేమన్న ఆమె అభిప్రాయం, పూర్తి స్థాయి విచారణ అవసరమని చెప్పడం కొత్త... ఇదొక మనసును కలచివేసే, ఆలోచింపజేసే విషాదం.
Published On
By From our Reporter
అజిత్ పవర్ విమాన ప్రమాద దృశ్యాలు విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం
Published On
By From our Reporter
ముంబయి, జనవరి 28 (ప్రజా మంటలు):
మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం పుణే జిల్లా బారామతి సమీపంలో కుప్పకూలి, ఆయనతో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతికి వెళ్తుండగా ఈ... దక్షిణభారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రెండవ స్థానం సాధించిన ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 27 ( ప్రజా మంటలు)సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 23 వరకు నిర్వహించిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జగిత్యాల జిల్లా రాయికల్ మండల కుమ్మరి పెల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న కడకుంట్ల అభయ్ రాజ్ తయారుచేసిన సూపర్ సైన్స్ కిట్ ఉపాధ్యాయ బోధనోపకరణాల విభాగంలో ప్రదర్శనకు ద్వితీయ బహుమతి... 