Today's cartoon

On
Today's cartoon

Today's cartoon 

Tags

More News...

Local News 

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా ర్ జగిత్యాల జూలై 1 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలో ఇస్కాన్ మెట్పల్లి వారి ఆద్వర్యం లో జగన్నాధ రథ యాత్ర ప్రారంభం సందర్భంగా జగిత్యాల రోటరీ క్లబ్ వద్ద  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    మాట్లాడుతూ సామాజిక సమగ్రతను పెంపొందించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఈ...
Read More...
Local News 

రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నెలవారీ నేర సమీక్ష సమావేశం లో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.   నెలవారీ నేర సమీక్ష సమావేశం లో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్   జగిత్యాల జులై 1 (ప్రజా మంటలు)సమర్థవంతమైన పోలీసు వ్యవస్థతోనే  శాంతి భద్రతల వ్యవస్థ పటిష్టంగా ఉంటాయని  సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి  ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఎస్పి అశోక్ కుమార్  సూచించారు . మంగళ వారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నెలవారి...
Read More...
Local News 

శిథిలావస్త ప్రభుత్వ ఉన్నత  పాఠశాల భవన  కూల్చివేత పనులను  పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. 

శిథిలావస్త ప్రభుత్వ ఉన్నత  పాఠశాల భవన  కూల్చివేత పనులను  పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.  మెట్పల్లి జూలై 1(ప్రజా మంటలు)   మంగళవారం రోజున మెట్పల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులకు తాత్కాలికంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అకామిడేషన్ ఏర్పాట్లను చేశామని జిల్లా కలెక్టర్  తెలిపారు.   విద్యార్థులకు 15 రోజులలో గాను తాత్కాలికంగా భవన పనులు ఏర్పాట్లు చేయాలని  అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్   కలెక్టర్
Read More...
Local News 

కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద కారు బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం: 

కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద కారు బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం:  కొత్తపల్లి గ్రామం సాయి నగర్ వాసులుగా గుర్తింపు
Read More...
Local News 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    జగిత్యాల జులై 1( ప్రజా మంటలు) జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (జూలై 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ   తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు,...
Read More...
Local News 

ప్రతిరోజు ప్రాణదాతలు - కనిపించే దేవుళ్ళు వైద్యులు

ప్రతిరోజు ప్రాణదాతలు - కనిపించే దేవుళ్ళు వైద్యులు వైద్యులు… కనిపించే దేవుళ్ళు భీమదేవరపల్లి మండలంలో డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఘన సన్మానం భీమదేవరపల్లి, జూలై 1(ప్రజామంటలు) : వైద్యులు కనిపించే దేవుళ్ళు అని వినిపించే మాట, ప్రస్తుత కాలంలో మరింత మరింత స్పష్టంగా రుజువవుతోంది. రోగుల ప్రాణాలను కాపాడుతూ తన సేవలతో విశేష గుర్తింపు పొందుతున్న వైద్యులను గౌరవించేందుకు ప్రతి ఏడాది జూలై 1న...
Read More...
Local News 

రసాయన ఫ్యాక్టరీ పేలుడుపై మానవహక్కుల కమీషన్. నోటీసులు

రసాయన ఫ్యాక్టరీ పేలుడుపై మానవహక్కుల కమీషన్. నోటీసులు హైదరాబాద్ జూలై 01(ప్రజా మంటలు): మీడియాలో నివేదించబడిన రెండు తీవ్రమైన సంఘటనలను  తెలంగాణ మానవ హక్కుల కమిషన్ స్వయంగా స్వీకరించింది. మొదటి కేసులో, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో 30.06.2025న జరిగిన భారీ పేలుడు మరియు అగ్నిప్రమాదంలో దాదాపు 42 మంది ప్రాణాలు కోల్పోగా, 35 మందికి పైగా కార్మికులు గాయపడ్డారని,...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ

గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ సికింద్రాబాద్ జూలై 0 (ప్రజా మంటలు): గాంధీ ఆసుపత్రి ఆవరణలో మరో గుర్తుతెలియని డెడ్ బాడీ లభ్యమయింది.  చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు... గాంధీ ఎమర్జెన్సీ బ్లాక్ ఎదురుగా ఉన్న వెయిటింగ్ హాల్ లో పడి ఉన్న దాదాపు 50-55 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని సెక్యూరిటీ సిబ్బంది చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం...
Read More...
Local News 

మహా భాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక మంత్రి శ్రీధర్ బాబుకు అందజేత 

మహా భాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక మంత్రి శ్రీధర్ బాబుకు అందజేత  హైదరాబాద్ జూన్ 30( ప్రజా మంటలు) మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి,  శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 19వ వార్షికోత్సవము పురస్కరించుకొని హైదరాబాద్ మల్లాపూర్ లోని విఎన్ఆర్ గార్డెన్లో ఐదు రోజులపాటు శత చండీ యాగం ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా సోమవారం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును...
Read More...
Local News 

బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత సారంగాపూర్ జూన్ 30 (ప్రజా మంటలు)  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని వారి నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపిన పెంబట్ల కురుమ సంఘం సభ్యులు.    సారంగాపూర్ మండల పెంబట్ల గ్రామంలో బీరయ్య గుడి అభివృద్ధి పనుల నిమిత్తం సిజిఎఫ్ నిధులు 12 లక్షలు మంజూరు కాగా పెంబట్ల కుర్మ సంఘ సభ్యులకు 12ఈ...
Read More...
Local News 

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం. 

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.  (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జూన్ 30: క్యాన్సర్ వ్యాధితో  బాధపడుతున్న ఓ నిరుపేద  బాలుడి వైద్య ఖర్చులకోసం ఫేస్ బుక్ మిత్రులు రూ. 1.13 లక్షలు విరాళాలు అందించి అండగా నిలిచారు. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, గూడూరు గ్రామానికి చెందిన మద్దిరాల మనోహర్, సరిత దంపతుల  కుమారుడు రిత్విక్...
Read More...
Local News 

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    సారంగాపూర్ జూన్ 30(  ప్రజా మంటలు    ) మండల కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన 47 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 12 లక్షల 48 వేల రూపాయల విలువగల చెక్కులను,31 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 31 లక్షల రూపాయలు విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ...
Read More...
Today's cartoon

Today's cartoon