ఎంబిబిఎస్ సీట్లు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందన 

On
ఎంబిబిఎస్ సీట్లు సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందన 

ఎంబిబిఎస్ సీట్లు సాధించిన గొల్లపల్లి విద్యార్థిని విద్యార్థులను అభినందన 

గొల్లపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు): 

ప్రభుత్వ జూనియర్ కళాశాల గొల్లపల్లిలో చదివి మెడిసిన్ ఇంజనీరింగ్ సీట్లు సాధించిన పలువురు విద్యార్థిని విద్యార్థులకు ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ - కాంతా కుమారి దంపతులు అభినందించారు. 
కట్కూరి మహేందర్, ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మల్ లో ఎంబిబిఎస్ సీటు సాధించగా, నల్ల పల్లవి జేఎన్టీయూ మంథని, కోడిపెల్లి సోనీ జేఎన్టీయూ జగిత్యాల, మద్దెల నరేందర్ జేఎన్టీయూ మంథని, బుర్ర వనిత సీఎంఆర్ హైదరాబాద్ పొలాస చైతన్య శ్రీ హిందూ ఇంజనీరింగ్ కళాశాల హైదరాబాద్ సీట్లు సాధించారు 
 కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఏనుగుల మల్లయ్య, అధ్యాపకులు ఎం. బాలరాజు, ఎం.తిరుపతి పి. లక్ష్మణ్ పాల్గొన్నారు

Tags
Join WhatsApp

More News...

Opinion 

జస్టిస్ ఫర్ బీసీస్" బంద్ — నిజంగా న్యాయమా, లేక కొత్త రాజకీయ యజ్ఞమా?

జస్టిస్ ఫర్ బీసీస్ హైదరాబాదు, అక్టోబర్ 17:ఈరోజు తెలంగాణలో "జస్టిస్ ఫర్ బీసీస్" అంటూ బంద్ పెట్టారట. వినడానికి గొప్పగా ఉంది, కానీ లోపల చూశారంటే — బీసీ అభివృద్ధి పేరుతో మళ్లీ రాజకీయ బల్లెంలు, మైక్‌లు మాత్రమే మోగాయి. చరిత్రలో ఎన్నిసార్లు "బీసీలకు న్యాయం" అనే పాట విన్నామో లెక్కలేదు. కానీ ప్రతిసారి లాభం ఎవరికి అంటే...
Read More...
Local News 

బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్. జగిత్యాల అక్టోబర్ 17 ( ప్రజా మంటలు): బీసీలకు  42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగం లోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏ సి 18 శనివారం రోజు న తలపెట్టిన తెలంగాణ బంద్ జగిత్యాల జిల్లా లో జయప్రదం చేయాలని టీ బీసీ జేఏ సీ  రాష్ట్ర...
Read More...
State News 

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు హైదరాబాద్ అక్టోబర్ 17 (ప్రజా మంటలు): "బంద్ ఫర్ జస్టిస్"' కు మద్దతునివ్వాలని కోరుతూ 'తెలంగాణ బీసీ జేఏసీ' చైర్మన్ ఆర్. కృష్ణయ్య లేఖకు బదులుగా, సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్, బీజేపీ లకు అర్హత లేదని, ఈ పరిస్థితికి వారే...
Read More...
State News  Crime 

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి శ్రీకాంత్ అనుమానస్పద మృతి

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థి శ్రీకాంత్  అనుమానస్పద మృతి హైదరాబాద్‌, అక్టోబర్ 17 (ప్రజా మంటలు): నగరంలోని నందామూరి తారకరామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (నిమ్స్‌) ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం (అక్టోబర్ 17) చోటుచేసుకున్న ఘటనతో వైద్యవర్గాలు షాక్‌కు గురయ్యాయి. నిమ్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ (PG) రెండవ సంవత్సరం చదువుతున్న ఒక యువ వైద్య విద్యార్థి తన గదిలో మృతదేహంగా కనబడటం కలకలం రేపింది. మృతుడిని ...
Read More...
Local News 

కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

కరీఫ్ వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలి _రైస్ మిల్లర్ల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)  గురువారం జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయములో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బి.ఎస్ లత వానాకాలం & యాసంగి 2024-2025 CMR చెల్లింపుల పై మరియు ప్రస్తుతం వానాకాలం 2025-26 యొక్క వరిధాన్యం కొనుగోలు విషయములో రా మరియు బాయిల్డ్ రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశము...
Read More...
Local News 

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జగిత్యాల అక్టోబర్ 16 ( ప్రజా మంటలు)బి.ఎల్.ఓ. లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలి ఓటర్ ఐడి కార్డుల పంపిణీ వెంటనే పూర్తి చేయాలి ఓటరు జాబితా సంబంధించి పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన సీఈఓ పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి...
Read More...
Local News 

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్  కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "                       

హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూరన్  కుమార్ కు నివాళులు అర్పించిన మాజీ కౌన్సిలర్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు "జగిత్యాల అక్టోబర్ 16 ( ప్రజా మంటలు)నల్గొండ జిల్లా వాస్తవ్యులు, హర్యానా క్యాడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతల్ని నిర్వహిస్తున్న పూరణ్ కుమార్ అక్టోబర్ 7౼2025న తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు పై అధికారుల మానసిక వేధింపులు,...
Read More...
Local News 

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం_ఏఐసిసి పరిశీలకుడు డాక్టర్ నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి మంచిర్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ "సంఘటన్ శ్రీజన్ అభియాన్" కార్యక్రమం ఏఐసీసీ పరిశీలకుడు డా నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువల జ్యోతి లక్ష్మణ్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క...
Read More...
Local News 

వాల్మీకి ఆవాసంలో  జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు

వాల్మీకి ఆవాసంలో  జిల్లాస్థాయి గోవిజ్ఞాన పరీక్షలు . జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు)   గోసంతతి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు జగిత్యాల జిల్లా గో సేవా విభాగం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గో విజ్ఞాన పరీక్షలను గురువారం పట్టణంలోని వాల్మీకి ఆవాసంలో నిర్వహించారు.  జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పాఠశాల స్థాయి పోటీల్లో గెలుపొందిన సుమారు 350 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు....
Read More...
Local News 

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్

పెన్షనర్ల బకాయిలు చెల్లింపునకు రాజీలేని పోరాటం.-టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్   జగిత్యాల అక్టోబర్ 16( ప్రజా మంటలు): పెన్షనర్ల బకాయిలు చెల్లింపులకు రాజీలేని పోరాటం చేస్తున్నామని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్  రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ అన్నారు. గురువారం   జిల్లా కేంద్రం లో  టి. పి. సి. ఏ. జిల్లా స్థాయి సమావేశంలో  ముఖ్య అతిథిగా హరి అశోక్ కుమార్ పాల్గొని పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు,...
Read More...
Local News 

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి

అధికారుల అలసత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది -జీవన్ రెడ్డి జగిత్యాల అక్టోబర్ 16 (ప్రజా మంటలు): నిబంధనల మేరకు మున్సిపాలిటీలో వార్డు సభలు నిర్వహించి,అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి. జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.    మీ అల‌స‌త్వం నిర్ల‌క్ష్యం కార‌ణంగా తెలంగాణ  ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తోంది అని మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి, అధికారుల  జగిత్యాల...
Read More...
Local News 

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, అక్టోబర్ 16 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ  గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సంఘటన్ సృజన్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ అబ్సర్వర్ సీపీ జోషికి తన నామిమేషన్ పత్రాలు అందించారు....
Read More...