ఈ రోజు కార్టూన్
On
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జగిత్యాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్), నవంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ 15వ వార్డు శంకులపల్లిలో మేప్మా (MEPMA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతుల శ్రమకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వరి కొనుగోలు... జగిత్యాల మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ – విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్ )నవంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇండక్షన్ ప్రోగ్రామ్ మరియు వైట్ కోట్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను అభినందించారు.
🎓 విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్
మొదటి సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు... ఆర్టీసీ కార్మికుల పక్షాన కవిత – ఉద్యోగ భద్రతకై జాగృతి డిమాండ్
Published On
By From our Reporter
RTC ఎండిని కలిసిసమస్య పరిష్కారానికై డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):
హైదరాబాద్లోని ఆర్టీసీ బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు కలిశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత, బకాయిల చెల్లింపులు, విలీనం వంటి అంశాలపై కవిత గారు కీలకంగా స్పందించారు.
🔹 2021... నగరానికి నిజాం కట్టడాల ప్రతిభా సాక్ష్యం
Published On
By From our Reporter
రామ కిష్టయ్య సంగన భట్ల
(సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్, 9440595494)..“వరంగల్ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే నూతన ఆవిష్కృత కాఫీ టేబుల్ బుక్ చరిత్ర పరిశోధకులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగకర మవుతుందని, చారిత్రక అంశాలపై ఒక పౌర సంబంధాల అధికారి ఇంత విలువైన కృషి చేయడం నిజంగా అభినందనీయమైన... రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు_ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 13 (ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణ 15వ వార్డు శంకులపల్లి లో మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి,వార్డు లో 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
కేంద్రం 2300 మద్దతు ధర ప్రకటించినా... వైద్యుడు సేవా బావముతోనే రాణిస్తాడు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 13(ప్రజా మంటలు)వైద్యుడు సేవా భావము తోనే రాణిస్తాడు అన్నారు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇండక్షన్ ప్రోగ్రామ్ మరియు వైట్ కోట్ సెర్మోని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనీ మొదటి సంవత్సరం లో ఉత్తమ పలితాలు సాధించి డిస్టింగ్షన్ లో పాసైన విద్యార్థులను ప్రశంసా పత్రాలు... శ్రీ శ్రీనివాసంజనేయ భవాని శంకర దేవాలయం లో త్రయానిక ఏక కుండాత్మక ,దేవాలయ సంప్రోక్షణ పూజా కార్యక్రమం..
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీనివాసంజనేయ భవాని శంకర దేవాలయం లో త్రయానిక ఏక కుండాత్మక దేవాలయ సంప్రోక్షణ, మరియు నూతన ఉత్సవ మూర్తుల ప్రతిష్టా మహోత్సవం సందర్బంగా బుధవారం సాయంత్రం 5 గంటలకు.
ఉత్సవ మూర్తులను స్థానిక వైశ్య భవన్ నుండీ మేళ తాళాలతో, మహిళలు మంగళహారతులతో స్వామివారి... సింగర్ చిన్మయి – జానీ మాస్టర్ కేసుపై వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చ
Published On
By From our Reporter
మహిళల భద్రత కోసం గళం వినిపిస్తున్న సింగర్ చిన్మయి – జానీ మాస్టర్ పై సంచలన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పెద్ద చర్చ!
హైదరాబాద్, నవంబర్ 12 (ప్రజా మంటలు):
మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న దారుణాలపై తన స్వరం వినిపిస్తూ ఎప్పుడూ ముందుండే సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు.... ఢిల్లీ కారు పేలుడును ఉగ్రవాద దాడిగా ప్రకటించిన కేంద్రం
Published On
By From our Reporter
ఢిల్లీ కారు పేలుడు ఉగ్రదాడి – ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్రం అధికారిక ప్రకటన
న్యూ ఢిల్లీ నవంబర్ 12 (ప్రజామంటలు):
దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఢిల్లీ కారు పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం నాడు జరిగిన ఉన్నత స్థాయి మంత్రివర్గ సమావేశం అనంతరం,... అంగన్వాడీ చిన్నారుల మధ్య స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ పావని జన్మదిన వేడుకలు
Published On
By From our Reporter
అంగన్వాడీ విద్యార్థులకు ఆటవస్తువుల పంపిణీ సికింద్రాబాద్,నవంబర్ 12 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ పరిధిలో రాణిగంజ్ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం చిన్నారుల మధ్యలో స్కై ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కుమారి. ఓ.పావని జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా చిన్నారులకు ఇష్టమైన వివిధ రకాల తినుబండారాలను, ఆటవస్తువులను అందజేశారు.
ఈ కార్యక్రమములో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు సరిత, ప్రెసిడెంట్ వై.... పిడుగుపడి ప్రాణాపాయంలో విద్యార్థి.. : రూ18లక్షల ఆర్థిక సాయం అందించి, ఆదుకున్న మంత్రి అడ్లూరి
Published On
By From our Reporter
యశోద ఆసుపత్రి నుంచి బాధిత విద్యార్థి డిశ్చార్జీ
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు) :
పిడుగు పాటుకు గురై తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థిని స్టేట్ సోషల్ వెల్పేర్ మినిష్టర్ అడ్లూరి లక్ష్మణ్ స్పందించి, ఆర్థిక సాయం అందించి, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి లో వైద్యం చేయించడానికి సహకరించారు.
వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా... తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ భద్రత మరింత బలోపేతం :: మీడియా తో టెలికాం అదనపు డీజీ
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 12 (ప్రజామంటలు):
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొబైల్ ఫోన్ వినియోగదారుల డిజిటల్ భద్రత బలోపేతం చేస్తూ పౌరుల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని టెలికాం అదనపు డీజీ నాగేష్ రావు తెలిపారు. బుధవారం సీటీవోలోని కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... సంచార్ సాథీ పోర్టల్ ద్వారా తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటి వరకు పొగొట్టుకున్న,... 