గణేష్ మండపాలను దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల
On
గణేష్ మండపాలను దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల
జగిత్యాల సెప్టెంబర్ 08:
గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలో పలు వినాయక మండపాలను దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, వైస్ చైర్మన్ హరి చరణ్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రియాంక - ప్రవీణ్ తదితరులు వెంట ఉన్నారు.
Tags