ఫ్లాష్ ఫ్లాష్.... రెండు బైకులు ఢీ

ఇద్దరికీ గాయాలు

On
ఫ్లాష్ ఫ్లాష్.... రెండు బైకులు ఢీ

ముత్తారం హనుమాన్ టెంపుల్ దగ్గర..రెండు బైకులు ఢీకొన్నాయి..

 

కట్కూరు గ్రామస్తుడు మరోకరు ముల్కనూర్ గ్రామానికి చెందిన వ్యక్తులకు గాయాలు

 

క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  Spiritual  

శ్రీ ఉజ్జయిని టెంపుల్ లో కార్తీక మాస ఉత్సవాలు

శ్రీ ఉజ్జయిని టెంపుల్ లో కార్తీక మాస ఉత్సవాలు పాల్గొన్న జిల్లా కలెక్టర్, నార్త్ జోన్ డీసీపీ సికింద్రాబాద్, నవంబర్ 03 (ప్రజామంటలు) : కార్తీక మాసం రెండో సోమవారం సందర్బంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా హాజరైన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ లు ఆలయంలో దీపాలు...
Read More...
National  State News 

తిరువణ్ణామలైలోని జవ్వధు కొండ కోవిలార్ తవ్వకంలో చోళుల కాలానికి చెందిన అసమానమైన బంగారు నాణేలు

తిరువణ్ణామలైలోని జవ్వధు కొండ కోవిలార్ తవ్వకంలో చోళుల కాలానికి చెందిన అసమానమైన బంగారు నాణేలు తిరువణ్ణామలై  నవంబర్ 03: స్థానిక పునర్నిర్మాణ పనుల సందర్భంగా జవ్వధు కొండ (కోవిలూర్) ప్రాంతంలో తవ్విన గుంటలో బంగారు నాణేల సమూహం కనబడినట్లు స్థానికుల ద్వారా స్పందన వస్తోంది; అధికార మరియు పురావస్తు విచారణ ఇంకా ఇంకా కొనసాగుతోంది. తిరువణ్ణామలై గ్రామస్థుల మరియు దేవాలయ పునర్నిర్మాణం చేపట్టిన బృందం ఈ మధ్యస్థ మధ్య తవ్వినపుడు ఒక...
Read More...
Local News 

విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి

విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి సికింద్రాబాద్, నవంబర్ 03 (ప్రజామంటలు) : విద్యుత్ సమస్యల పరిష్కారానికి తాము ఎల్లవేళలా సిద్దంగా ఉన్నామని, కస్టమర్లు తమ సమస్యలను సమీపంలోని విద్యుత్ కార్యాలయం, లేదా ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ లో తెలపాలని విద్యుత్ ఏడీఈ మహేశ్ అన్నారు. సోమవారం గాంధీ ఆసుపత్రి సమీపంలోని విద్యుత్ శాఖ ప్యారడైజ్ డివిజన్ ఆపరేషన్ విద్యుత్ కార్యాలయ...
Read More...

కొడంగల్‌లో అక్షయపాత్ర ఫౌండేషన్ – ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

కొడంగల్‌లో అక్షయపాత్ర ఫౌండేషన్ – ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం - నవంబర్ 14న ఎన్కేపల్లిలో గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ భూమి పూజ- మొత్తం 312 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు- CSR నిధులతో అక్షయపాత్ర ఫౌండేషన్ అదనపు వ్యయం భరిస్తుంది- కొడంగల్‌లో విద్యా రంగంలో ఇది మరో మైలురాయిగా భావిస్తున్నారు కొడంగల్, నవంబర్ 03 (ప్రజా మంటలు):కొడంగల్ నియోజకవర్గంలోని...
Read More...

పత్తి కొనుగోలులో తేమ ప్రమాణాలు సడలించాలి: కేంద్ర మంత్రికి కల్వకుంట్ల కవిత లేఖ

పత్తి కొనుగోలులో తేమ ప్రమాణాలు సడలించాలి: కేంద్ర మంత్రికి కల్వకుంట్ల కవిత లేఖ - మోంథా తుఫాన్ ప్రభావంతో పత్తిలో తేమ శాతం 25% వరకు పెరుగుదల- సీసీఐ కొనుగోళ్లు జరగక రైతులు ఇబ్బందులు- 25% వరకు తేమ ఉన్న పత్తికి మద్దతు ధర ఇవ్వాలని కవిత డిమాండ్- కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్‌ కు లేఖ రాసిన కవిత- తెలంగాణ పత్తి...
Read More...

తరుణం బ్రిడ్జి వెంటనే పూర్తి చేయాలి: కల్వకుంట్ల కవిత

తరుణం బ్రిడ్జి వెంటనే పూర్తి చేయాలి: కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట పర్యటనలో తరుణం బ్రిడ్జి పరిశీలన ముఖ్యాంశాలు: - బేల, జైనాథ్ మండలాల మధ్య తరుణం బ్రిడ్జి పరిశీలించిన కవిత- రూ. 4 కోట్లతో చిన్న బ్రిడ్జి నిర్మాణం – రోడ్డు కనెక్టివిటీ సమస్య- పాత బ్రిడ్జి కూల్చడంతో టూవీలర్లు కూడా వెళ్లలేని పరిస్థితి- మహారాష్ట్రతో కనెక్టివిటీ కోల్పోయే...
Read More...

ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి – తండ్రి బస్టాప్ వద్ద దింపిన గంటలోనే దుర్ఘటన

ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి – తండ్రి బస్టాప్ వద్ద దింపిన గంటలోనే దుర్ఘటన (పెద్ద కూతురు పెళ్లి సందర్భంలో తీసిన ఫోటో) తండ్రి దింపిన గంటలోనే ముగ్గురు కుమార్తెల మృతి రంగారెడ్డి, నవంబర్‌ 03 (ప్రజా మంటలు):రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశాన్ని షాక్‌కు గురి చేసింది. బీజాపూర్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై దూసుకెళ్లిన టిప్పర్ లారీ,...
Read More...

మెక్సికో హర్మోసిల్లోలో వాల్డోస్ సూపర్‌మార్కెట్‌లో ఘోర పేలుడు – 23 మంది దుర్మరణం

మెక్సికో హర్మోసిల్లోలో వాల్డోస్ సూపర్‌మార్కెట్‌లో ఘోర పేలుడు – 23 మంది దుర్మరణం హర్మోసిల్లో (మెక్సికో), నవంబర్ 2:మెక్సికోలోని సోనోరా రాష్ట్ర రాజధాని హర్మోసిల్లోలో వాల్డోస్ డిస్కౌంట్ సూపర్‌మార్కెట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నవంబర్ 1న జరిగిన ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ దుర్ఘటన ‘డే ఆఫ్ ది డెడ్’ (Day of the...
Read More...
Local News  Crime 

మద్యం తాగి వాహనం  పట్టుబడిన వ్యక్తులకు పది రోజులు జైలు శిక్ష 

మద్యం తాగి వాహనం  పట్టుబడిన వ్యక్తులకు పది రోజులు జైలు శిక్ష  (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 03 (ప్రజా మంటలు): గొల్లపల్లి  కేంద్రంలోని ఎస్ఐ, కృష్ణా సాగర్ రెడ్డి  వాహనాలు తనిఖీలు చేపట్టగా ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించిన వారిని జగిత్యాల కోర్ట్ లో ప్రవేశపెట్టగా స్పెషల్  జ్యూడిషల్  II క్లాస్ మెజిస్ట్రేట్, 10 రోజుల జైలు శిక్ష విధించినారు. ఈ సందర్భంగా గొల్లపల్లి ఎస్ఐ, కృష్ణా...
Read More...

జగిత్యాల మాతా శిశు ఆసుపత్రి పరిశీలన

జగిత్యాల మాతా శిశు ఆసుపత్రి పరిశీలన జగిత్యాల (రూరల్) నవంబర్ 03 (ప్రజా మంటలు): జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి మరియు ఆక్సిజన్ ప్లాంట్‌ను సందర్శించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ సరఫరా, మందుల నిల్వలు, స్టాఫ్ హాజరు రిజిస్టర్ తదితర అంశాలను పరిశీలించి, వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు....
Read More...
State News 

మీర్జగూడ బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత

మీర్జగూడ బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత హైదరాబాద్ నవంబర్ 03 (ప్రజా మంటలు): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ  వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత, ట్విట్టర్ ద్వారా తన తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేసారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన...
Read More...

జయపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – డంపర్ 17 వాహనాలను డీ కొట్టడంతో, 11 మంది మృతి, 10 మందికి పైగా గాయాలు

జయపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – డంపర్ 17 వాహనాలను డీ కొట్టడంతో, 11 మంది మృతి, 10 మందికి పైగా గాయాలు   జయపూర్ (రాజస్తాన్), నవంబర్ 03 జయపూర్‌లో భయంకర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న భారీ డంపర్ నియంత్రణ కోల్పోయి వరుసగా 17 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 10 మందికి పైగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని SMS ట్రామా సెంటర్‌కు...
Read More...