కామారెడ్డి జిల్లాలో కోడి గుడ్లు దొంగతనం చేసిన హెడ్మాస్టర్ ?
On
కామారెడ్డి జిల్లాలో కోడి గుడ్లు దొంగతనం చేసిన హెడ్మాస్టర్ ?
కామారెడ్డి జులై 28:
పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఇవ్వాల్సిన గుడ్లు హెడ్మాస్టర్ లంచ్ బ్యాగులో దర్శనమిచ్చాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మం. పోసానిపేట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. స్కూల్లో 55 మంది పిల్లలకు 55 గుడ్లు పంపగా 49 మాత్రమే ఉండటంతో తల్లిదండ్రులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. HM జోష్ణ దేవి గుడ్లను ఇంటికి తీసుకెళ్తున్నారని డీఈవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తామని DEO తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఆస్ట్రేలియా–భారత్ రెండో ODI: రోహిత్ హాఫ్ సెంచరీతో భారత్ 264 పరుగులు
Published On
By From our Reporter
.jpg)
బిహార్ ఎన్నికలు - తేజస్వీ యాదవ్ సీఎం అభ్యర్థి, ముకేష్ సహని డిప్యూటీ సీఎం
Published On
By From our Reporter
.jpg)
కాకినాడ అత్యాచారయత్నం కేసులో నిందితుడి ఆత్మహత్య.. చెరువులోకి దూకి మృతి
Published On
By From our Reporter

తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన
Published On
By From our Reporter

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు
Published On
By From our Reporter

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
Published On
By From our Reporter
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .
Published On
By Siricilla Rajendar sharma

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి
Published On
By From our Reporter

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్
Published On
By From our Reporter

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత
Published On
By From our Reporter
