నిరాశ్రయులు, అనాథలకు 257వ అన్నదాన కార్యక్రమము
On
నిరాశ్రయులు, అనాథలకు 257వ అన్నదాన కార్యక్రమము
సికింద్రబాద్ జులై 28 :
వాహనంలో సంచరిస్తూ హైదరాబాద్ మహానగరంలో ఫుట్పాతుల మీద జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారిని గుర్తించి స్కై ఫౌండేషన్ వారు ఉచితంగా ఆహారాన్ని అందించారు. వర్షాలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వివిధ రోగాల బారిన పడుతున్నారు. ఈ అభాగ్యుల జీవితాలపట్ల ప్రభుత్వం బాధ్యతను తీసుకోని మొబైల్ వైద్యశాలను ఏర్పాటు చేసి క్రమంతప్పకుండా వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ 257వ అన్నదాన కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని, సేవ సభ్యులు అఖిల్, హరీష్ కుమార్, శుభం, అమృత్, సాయిరాం మొదలగు వాళ్ళు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్
Published On
By ch v prabhakar rao

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.
Published On
By ch v prabhakar rao

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు
Published On
By Siricilla Rajendar sharma

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం
Published On
By ch v prabhakar rao

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.
Published On
By ch v prabhakar rao

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్
Published On
By Siricilla Rajendar sharma

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు
Published On
By ch v prabhakar rao

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు
Published On
By Siricilla Rajendar sharma

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం
Published On
By ch v prabhakar rao

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం
Published On
By Siricilla Rajendar sharma

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.
Published On
By ch v prabhakar rao

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
Published On
By ch v prabhakar rao
