కొండగట్టు వద్ద పవన్ కళ్యాణ్ భద్రత ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్

On
కొండగట్టు వద్ద పవన్ కళ్యాణ్ భద్రత ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్

కొండగట్టు వద్ద పవన్ కళ్యాణ్ భద్రత ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్

కొండగట్టు జూన్ 28 ( ప్రజా మంటలు) :
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు లో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వస్తున్న సందర్భంగా  చేయవలసిన భద్రత ఏర్పట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్  ఈ సందర్భంగా భద్రతపరంగా చేయవలసిన ఏర్పాట్లు గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. 

అనంతరం కొండగట్టులో ఏర్పాటు చేసిన ఔట్ పోస్టు ను సందర్శించి సిసి కెమెరాలు యొక్క పనితీరును పరిశీలించారు.

జిల్లా ఎస్పీ  వెంట డిఎస్పీ రఘు చందర్, సిఐ రవి మరియు ఎస్ఐ రహీం ఉన్నారు.

Tags