గోవధ శాల తరలింపుకై ఎంపీ అరవింద్ కు వినతి
On
గోవధ శాల తరలింపుకై ఎంపీ అరవింద్ కు వినతి
జగిత్యాల జూన్ 22 (ప్రజా మంటలు) :
పట్టణంలోని స్థానిక 13వ వార్డు సుతారిపేట్ లో చట్ట విరుద్ధంగా జరుగుతున్న గోవధ మరి అక్కడ నిలువ ఉంచిన వ్యర్ధాల కారణంగా విపరీతమైన దుర్గంధం వలన అనారోగ్యానికి గురి అవుతున్న కారణంగా అక్కడి గోవదశాలను సత్వరమే జనావాసాలను మధ్య నుండి తొలగించాల్సిందిగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి కి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల్ నియోజకవర్గ ఇన్చార్జ్ డా. బోగ శ్రావణి తో కలసి వినతి పత్రం అందజేసిన జగిత్యాల పట్టణ 14వ వార్డు కౌన్సిలర్ కూతురు పద్మ మరియు కాలనీవాసులు తదితరులు ఉన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కాలనీ అభివృద్ధిపై జోనల్ కమిషనర్ తో సమావేశం
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 03 (ప్రజామంటలు):
కాలనీ సమస్యల పరిష్కారానికి చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఏసీఆర్‌డబ్ల్యూఏ అధ్యక్షుడు ఎన్.చంద్రపాల్ రెడ్డి, సంఘ ప్రతినిధులు GHMC నార్త్‌జోన్ జోనల్ కమిషనర్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
కేంద్ర బొగ్గు ఖనిజ శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రైవేట్ సెక్రటరీ ఇచ్చిన పత్రాన్ని కమిషనర్‌కు వ్యక్తిగతంగా అందజేశారు. కాలనీ రహదారులు సహా... హిందూ దేవుళ్ళ పై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికాదు : క్షమాపణ చెప్పాలి : బీజేపీ నాయకురాలు రాజేశ్వరి
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
హిందూ దేవీదేవతలను అవమానించేలా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి డిమాండ్ చేశారు.కాంగ్రెస్‌కు హిందూ వ్యతిరేకత కొత్తేమీ కాదని, పీసీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కోట్లాది హిందువుల మనోభావాలను... భవన నిర్మాణ పనుల్లో అపశృతి..జేసీబీ తగిలి కూలీ మృతి
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 03 ( ప్రజామంటలు) :
భవన నిర్మాణ పనుల్లో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ కూలీ తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహాంకాళి పోలీసులు తెలిపిన వివరాలు..పాన్ బజార్ లో ఓ భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
గత నెల 28న నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడ... హైదరాబాద్ ను సేఫరాబాద్ గా మార్చాలనేది తమ లక్ష్యం : సర్వేజనా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 03 ( ప్రజామంటలు) :
హైదరాబాద్‌ను సేఫరాబాద్ గా మార్చాలన్న లక్ష్యంతో సర్వేజనా ఫౌండేషన్ రోడ్డు భద్రతపై వినూత్న కార్యక్రమానికి నాంది పలికింది. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న సప్త పాపాలపై అవగాహన కల్పించేందుకు ప్రతీకాత్మకంగా యమలోకం నుంచి వచ్చిన యమధర్మరాజును రంగంలోకి దింపారు. రసూల్‌పురా జంక్షన్లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని నగరంలోని 365... గాంధీనగర్ సర్పంచ్‌గా కేతిరి లక్ష్మారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
Published On
By From our Reporter
భీమదేవరపల్లి, డిసెంబర్ 3 (ప్రజామంటలు):
మండలంలోని గాంధీనగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. గ్రామ అభివృద్ధి, ఐక్యత, సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామ ప్రజల ఏకాభిప్రాయంతో కేతిరి లక్ష్మారెడ్డి సర్పంచ్‌గా ఎన్నుకోబడ్డారు. సర్పంచ్ బరిలో నలుగురు అభ్యర్థులు కేతిరి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకన్న, తాళ్లపల్లి రవీందర్, తాళ్లపల్లి దయాకర్ నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ,... ముల్కనూరులో కాకతీయ టయోటా ‘ఇయర్ ఎండింగ్ బంపర్ ఆఫర్లు’
Published On
By From our Reporter
భీమదేవరపల్లి, డిసెంబర్ 3 (ప్రజామంటలు) :
మండలంలోని ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం వద్ద ఈ నెల 3, 4 తేదీల్లో (సోమ,మంగళ) కాకతీయ టయోటా కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ‘ఇయర్ ఎండింగ్ బంపర్ ఆఫర్లు’ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రతి కారు కొనుగోలుపై లక్ష రూపాయల వరకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయని సేల్స్ మేనేజర్... రంగపేట వడ్డెర కాలనీ గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం
Published On
By Siricilla Rajendar sharma
సారంగాపూర్ డిసెంబర్ 3 (ప్రజా మంటలు)మండల రంగపేట వడ్డెర కాలనీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కాగా జగిత్యాలలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్‌ని సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మర్యాద పూర్వకంగా కలవగా వడ్డరకాలని నూతన... సిలెండర్ బుడ్డీల దొంగ అరెస్ట్ _సిలిండర్లు స్వాధీనం
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 3(ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ పరిధిలో డోమెస్టిక్ వంట గ్యాస్ బుడ్డిలను దొంగిలిస్తున్న దొంగ వివరాలను డిఎస్పీ రఘు చందర్ వెల్లడించారు. జగిత్యాల పట్టణానికి చెందిన షేక్ సుమేర్ అనే వ్యక్తి గత కొద్దిరోజులుగా ఇండ్లలోకి దూరి బయట ఉంచుతున్న వంట గ్యాసు బుడ్డిలను దొంగిలిస్తున్న క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు సిసి... దివ్యాంగుల కోసం ఎక్కువ నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి_ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
కరీంనగర్ డిసెంబర్ 3 (ప్రజా మంటలు)దివ్యాంగుల కోసం ఎక్కువ నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో గల దివ్యాంగుల బదిరుల ఆశ్రమ పాఠశాలలో లో మహిళలు పిల్లలు,దివ్యాంగులు వయోవృద్ధుల సాధికారత... నామినేషన్ల కేంద్రాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్ బి. సత్యప్రసాద్
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
గ్రామ పంచాయతీ మూడవ విడత ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా బుధవారం గొల్లపెల్లి మండల కేంద్రం తొ పాటు చిల్వకోడూర్, తిరుమలాపూర్ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ తీరును... గొల్లపల్లి సర్పంచ్ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన నల్ల నీరజ _సతీశ్ రెడ్డి
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 03, (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా నల్ల నీరజ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తా అని స్థానికంగా తాను ప్రజల్లోనే ఉంటూ గ్రామ యువత సమక్షంలో నిబంధనలు పాటించని స్లీపర్ బస్సుల నిలిపివేయండి NHRC ఆదేశాలు
Published On
By From our Reporter
ప్రైవేటు స్లీపర్ బస్సులకు గట్టి దెబ్బ — అన్ని రాష్ట్రాలకు NHRC కీలక ఆదేశాలు
ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర భయాందోళన సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో చోటుచేసుకుంటున్న ఘోర ప్రమాదాలు అనేక కుటుంబాలను దుఃఖంలో ముంచాయి. ఈ నేపథ్యంలో జాతీయ... 