ఇల్లందకుంట లో శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు

On
ఇల్లందకుంట లో శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు

ఇల్లందకుంట లో శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు

ఇల్లందకుంట ఏప్రిల్‌ 15 (ప్రజామంటలు): శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవాలయంలో శ్రీ సీతారాముల వారికి స్థానిక  గ్రామంలోని అలాగే మండల పరిసర ప్రాంతా భక్తులచే స్వామి వారికి తలంబ్రాల బియ్యం కలపటం అలాగే ఈ కార్యక్రమంలో వేములవాడ కు చెందిన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి సేవ సమితి వారు శ్రీ సీతారాముల వారికి సారే చీర మరియు చేతితో ఒలిచిన తలంబ్రాల బియ్యం, ముత్యాల తలంబ్రాలను స్వచ్చందంగా సమర్పించారు. ఈకార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్‌ అర్చకులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags