సారంగాపూర్‌ మండల బిఆర్‌ఎస్‌ పార్టీ సన్నాహక సమావేశం

On
సారంగాపూర్‌ మండల బిఆర్‌ఎస్‌ పార్టీ సన్నాహక సమావేశం

సారంగాపూర్‌ మండల బిఆర్‌ఎస్‌ పార్టీ సన్నాహక సమావేశం

 

సారంగాపూర్‌ ఏప్రిల్‌ 15 (ప్రజామంటలు): మండల కేంద్రంలో విలేజ్‌ కమ్మ్యూనిటీ హాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సారంగాపూర్‌ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌,  హాజరైన రాజ్య సభ సభ్యులు సురేష్‌ రెడ్డీ, ఎన్నికల ఇంచార్జి, మాజీ మార్క్‌ ఫెడ్‌ ఛైర్మెన్‌ లోక బాపు రెడ్డి.  పాల్గొన్న జడ్‌.పి.టి.సీ. మనోహర్‌ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రాజేందర్‌ రెడ్డి, ఎంపీటీసీ ఫోరం సుధాకర్‌ రావు, వైస్‌ ఎంపీపీ సురేందర్‌, సీనియర్‌ నాయకులు రవీందర్‌ రావు, మల్లేశం, పాక్స్‌ వైస్‌ చైర్మన్‌ బాపి రాజు, ఎంపీటీసీ లు, మాజీ సర్పంచ్‌ లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు

Tags