#
Tehran explosions Telugu
National  International  

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తు దాడి : టెహ్రాన్‌లో పేలుళ్లు : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముందస్తు దాడి : టెహ్రాన్‌లో పేలుళ్లు : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు టెహ్రాన్/టెల్ అవీవ్ ఫిబ్రవరి 28: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్, ఇరాన్పై ముందస్తు (Pre-emptive) దాడులు ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో టెహ్రాన్ నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరానియన్ మీడియా వెల్లడించింది. ఉత్తర, తూర్పు టెహ్రాన్ ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుందని సమాచారం. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్...
Read More...