#
Feb 23
Local News 

ఓసీ ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 23న ఢిల్లీలో మహా ధర్నా

ఓసీ ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 23న ఢిల్లీలో మహా ధర్నా జగిత్యాల ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు); నిరుపేద ఓసీ (ఓపెన్ కేటగిరీ) – ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) ప్రజల రాజ్యాంగ, చట్టబద్ధ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఓసీ (ఎస్‌డబ్ల్యూఏఎఫ్) ఇతర కులాల సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య – ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మహా ధర్నా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మహా...
Read More...