#
Spice jet
Local News 

బాకీలు చెల్లించకపోవడంతో స్పైస్‌జెట్‌కు బంగ్లాదేశ్ గగనతల వినియోగంపై నిషేధం

బాకీలు చెల్లించకపోవడంతో స్పైస్‌జెట్‌కు బంగ్లాదేశ్ గగనతల వినియోగంపై నిషేధం న్యూఢిల్లీ / కోల్‌కతా ఫిబ్రవరి 19: భద్రతా రుసుములు, ఎయిర్‌స్పేస్ వినియోగానికి సంబంధించిన బాకీలు చెల్లించకపోవడంతో స్పైస్‌జెట్ విమానాలు బంగ్లాదేశ్ గగనతలాన్ని వినియోగించకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో కోల్‌కతా నుంచి ఈశాన్య భారత రాష్ట్రాలకు వెళ్లే కొన్ని విమానాలు పొడవైన మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ప్రధానంగా కోల్‌కతా–గువాహటి, కోల్‌కతా–ఇంఫాల్ వంటి రూట్లలో...
Read More...