#
#manepally #జీవలర్స్
Local News 

సికింద్రాబాద్ మానేపల్లి జ్యువెలర్స్ లో ఐటీ అధికారుల సోదాలు

సికింద్రాబాద్ మానేపల్లి జ్యువెలర్స్ లో ఐటీ అధికారుల సోదాలు సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజామంటలు):  సికింద్రాబాద్ మానేపల్లి జ్యువెలర్స్ లో ఐటీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి సోదాలు నిర్వహిస్తున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు దుకాణంలోని పలు డాక్యుమెంట్లు పరిశీలించారు.మానేపల్లి జ్యువెలర్స్ లో ఓ బృందంతో ఉదయం నుండి సోదాలు కొనసాగించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నా యన్న...
Read More...