#
electric board
State News  Crime 

మేడారంలో విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురికి గాయాలు

మేడారంలో విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురికి గాయాలు మేడారం, జనవరి 23 (ప్రజా మంటలు): మేడారంలొ, శుక్రవారం విద్యుత్ హోర్డింగ్ కూలి ముగ్గురు గాయపడిన ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. జంపన్నవాగు–గడ్డెల రోడ్డులోని హరిత ‘వై’ జంక్షన్ వద్ద విద్యుత్ నేమ్ హోర్డింగ్ ఏర్పాటు చేస్తున్న...
Read More...