#
God of poors
Local News 

నిజాంపేట్ లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

నిజాంపేట్ లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి సికింద్రాబాద్, జనవరి 18 ( ప్రజా మంటలు): దివంగత మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ లో ఆదివారం పలువురు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా నిజాంపేట్ అధ్యక్షులు పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ..బీసీ, ఎస్సీ,ఎస్టీలకు రాజకీయ అవకాశాలు...
Read More...