#
జీవన్ రెడ్డి జన్మదినం జగిత్యాల మాజీ మంత్రి
Local News 

ఘనంగా ఇందిరా భవన్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు

ఘనంగా ఇందిరా భవన్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు జగిత్యాల, డిసెంబర్ 5 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్‌లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చారు  ఉదయం నుంచే జీవన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు బారులు తీరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రేన్...
Read More...