#
Jagtial Yawar Road widening
Local News 

జగిత్యాల యావర్ రోడ్ విస్తరణకు సహకరించండి – సుదర్శన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల యావర్ రోడ్ విస్తరణకు సహకరించండి – సుదర్శన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే సంజయ్ హైదరాబాద్/జగిత్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో యావర్ రోడ్ విస్తరణ సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతమవుతున్నాయి. రోడ్డు విస్తరణకు సంబంధించిన వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సమర్పించారు. టిడిఆర్ విధానం ద్వారా రోడ్డు విస్తరణకు అవకాశాలు 2023లో జారీ చేసిన జిఓ ప్రకారం, రోడ్డు...
Read More...