#
#PoliceAwareness #CyberSafety #Jagityal #PrajaMantalu

కుమ్మరిపల్లి మోడల్ స్కూల్‌లో పోలీస్ కళాబృందం అవగాహన

కుమ్మరిపల్లి మోడల్ స్కూల్‌లో పోలీస్ కళాబృందం అవగాహన (అంకం భూమయ్య) గొల్లపల్లి, నవంబర్ 26 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు వెల్గటూర్ మండలంలోని కుమ్మరిపల్లి మోడల్ స్కూల్‌లో జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఐ ఉదయ్‌కుమార్ ముందుండి చేపట్టారు. పోలీస్ కళాబృందం విద్యార్థులకు పోలీసు చట్టాలు, షీ టీమ్...
Read More...