#
Aviation Industry Hyderabad
National  State News 

శంషాబాద్ GMR ఏరోపార్క్‌లో సఫ్రాన్ LEAP ఇంజిన్ MRO కేంద్రం ప్రారంభం

శంషాబాద్ GMR ఏరోపార్క్‌లో సఫ్రాన్ LEAP ఇంజిన్ MRO కేంద్రం ప్రారంభం హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు): శంషాబాద్‌లోని GMR ఏరోపార్క్‌లో కీలక విమానయాన మౌలిక వసతుల అభివృద్ధికి మరొక పెద్ద అడుగు పడింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఏరోస్పేస్ సంస్థ సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ఏర్పాటు చేసిన LEAP ఇంజిన్ MRO (Maintenance, Repair & Overhaul) కేంద్రంను ముఖ్యమంత్రి ...
Read More...