#
KTR
State News 

గెలుపోటములు తాత్కాలికమే.. ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతం – కేటీఆర్

గెలుపోటములు తాత్కాలికమే.. ప్రజల గుండెల్లో కేసీఆర్ శాశ్వతం – కేటీఆర్ హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు): గెలుపోటములు రాజకీయాల్లో సహజమని, అయితే ప్రజల హృదయాల్లో కేసీఆర్‌కు ఉన్న స్థానం మాత్రం శాశ్వతమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్...
Read More...

బీఆర్ఎస్‌కు సోషల్ మీడియానే తప్ప… క్యాడర్ లేదు: కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్‌కు సోషల్ మీడియానే తప్ప… క్యాడర్ లేదు: కల్వకుంట్ల కవిత మెదక్ నవంబర్ 15 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలతో తెలంగాణ రాజకీయాల్లో హీటెక్కిన పరిస్థితుల్లో బీఆర్ఎస్‌పై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సూటిగా, కాస్త పదునైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి “సోషల్ మీడియానే తప్ప, నేలమీద క్యాడర్ లేదని” కవిత విమర్శించారు. ఎన్నికల హైప్ సోషల్ మీడియాలో సృష్టించుకోవడంతో పార్టీ నేతలు గెలుస్తున్నామనుకుని...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ విజయం, హైదరాబాద్ అభివృద్ధి, కేసీఆర్ రాజకీయాలు,  రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్ విజయం, హైదరాబాద్ అభివృద్ధి, కేసీఆర్ రాజకీయాలు,  రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – మీడియా చిట్‌చాట్ ముఖ్యాంశాలు జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అపార మెజారిటీతో గెలిపించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకత్వం నుంచి కార్యకర్త స్థాయి వరకు అందరూ ఏకమై పనిచేయడంతోనే ఈ విజయాన్ని సాధించామని ఆయన అన్నారు. ఈ గెలుపు...
Read More...
Local News  State News 

“మాగంటి సునీత ఎంతో కష్టపడ్డారు… బీఆర్ఎస్ తిరిగి లేస్తుంది”

“మాగంటి సునీత ఎంతో కష్టపడ్డారు… బీఆర్ఎస్ తిరిగి లేస్తుంది” కాంగ్రెస్ పార్టీ ఘన విజయంపై కేసీఆర్ విమర్శ “బీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశపడొద్దు… మేము తిరిగి వస్తాం” కేసీఆర్  బిహార్ ఎన్నికలపై కెటిఆర్ వ్యాఖ్యలు హైదరాబాద్ నవంబర్ 14 (ప్రజా మంటలు):    జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్...
Read More...