#
బుగ్గారం
State News 

సర్పంచ్‌గా గెలుపొందిన సందర్భంగా స్కూల్ పిల్లలకు విందు భోజనం

సర్పంచ్‌గా గెలుపొందిన సందర్భంగా స్కూల్ పిల్లలకు విందు భోజనం జగిత్యాల, జనవరి 09 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ గట్టు శారద గంగారాం స్థానిక ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారు విద్యార్థులతో కలిసి భోజనం చేయడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుగ్గారం...
Read More...
Local News 

వార్డు అభ్యర్థి చుక్క గంగారెడ్డి – ఐదు కోట్ల అభివృద్ధి పనులకు హామీ

వార్డు అభ్యర్థి చుక్క గంగారెడ్డి – ఐదు కోట్ల అభివృద్ధి పనులకు హామీ బుగ్గారం, డిసెంబర్ 12 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా 12వ వార్డులో పోటీ చేస్తున్న తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఇచ్చిన హామీలతో స్థానిక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ప్రజలను పలకరిస్తూ ప్రచారంలో పాల్గొన్న...
Read More...
Local News 

బుగ్గారంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీకారం

బుగ్గారంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీకారం జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు): బుగ్గారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన కార్యక్రమాలను ప్రారంభించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం బుగ్గారం మండల కేంద్రం మరియు సిరికొండ గ్రామాల్లో ఇటీవల ఏర్పాటుచేసిన ...
Read More...