మౌని అమావాస్య ఘటనపై అభిముక్తానంద శంకరాచార్య నిరసన దీక్ష

పోలీసుల వ్యవహారంపై ఆగ్రహం – హక్కుల పరిరక్షణపై ప్రశ్నలు

On
మౌని అమావాస్య ఘటనపై అభిముక్తానంద శంకరాచార్య నిరసన దీక్ష

ప్రయాగ్‌రాజ్ / ఉత్తరప్రదేశ్ జనవరి 20:


మౌని అమావాస్య (ఆదివారం, జనవరి 18), మాఘమేళ సందర్భంగా, తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా అభిముక్తానంద శంకరాచార్య ఈ రోజు నిరసన దీక్ష చేపట్టారు. పవిత్ర స్నానాలు, ధార్మిక కార్యక్రమాలకు సంబంధించిన సందర్భంలో పోలీసులు తనను అడ్డుకోవడం, అవమానకరంగా వ్యవహరించడం జరిగిందని ఆయన ఆరోపించారు.

జరిగిన సంఘటనపట్ల ముఖ్యమంత్రి ఆదినాథ్ యోగి క్షమాపణలు చెప్పాలని దీక్ష చేపట్టిన శంకరాచార్య, దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇది తనకు జరిగిన అవమానం కాదని, ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

అభిముక్తానంద శంకరాచార్య, మోదీపై, బీజేపీ చర్యలపై మొదటి నుండి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే తనను ఈరోజు చంపడానికి ప్రభుత్వ ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఆయన నిజంగా శంకరాచార్య అని నిరూపించుకోవాలని స్థానిక మేళా నిర్వహణ సంస్థ నోటీసులు ఇవ్వడం, వివాదం మరింత మూడరడానికి కరణ అవుతుంది. ఇదంతా ప్రభుత్వం కావాలనే ఆయనను అవమానపరుస్తుందని ఆయన శిష్యులు ఆరోపిస్తున్నారు.newindianexpress_2026-01-18_vh748ivc_202601183642588

ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఒక వైపు చట్ట పరిరక్షణ పేరుతో పోలీసులు తీసుకున్న చర్యలు, మరోవైపు ధార్మిక స్వేచ్ఛ, వ్యక్తిగత గౌరవం అనే అంశాలు ముఖాముఖిగా నిలిచాయి.

ఏం జరిగింది?

మౌని అమావాస్య సందర్భంగా జరిగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శంకరాచార్యులు వెళ్లిన సమయంలో, పోలీసులు భద్రతా కారణాలు చూపుతూ ఆయనను అడ్డుకున్నారని సమాచారం. ఈ సందర్భంగా పోలీసుల తీరులో అ గౌరవాభావం కనిపించిందని ఆయన వర్గాలు పేర్కొంటున్నాయి.

దీన్ని ధార్మిక గురువుల పట్ల ప్రభుత్వ యంత్రాంగం చూపుతున్న అసహనానికి నిదర్శనంగా అభిముక్తానంద శంకరాచార్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నిరసన దీక్షకు దిగినట్లు తెలిపారు.

లోతైన విశ్లేషణ

ఈ సంఘటన కేవలం ఒక వ్యక్తికి సంబంధించినదిగా కాకుండా,

  • రాష్ట్ర అధికార యంత్రాంగం – ధార్మిక సంస్థల మధ్య సంబంధాలు,
  • భద్రతా చర్యల పేరుతో మౌలిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందా?,
  • పోలీసులకు ఉన్న అధికారాలకు స్పష్టమైన హద్దులు ఉన్నాయా?
    అనే ప్రశ్నలను తెరపైకి తెచ్చింది.

భద్రతా చర్యలు అవసరమే అయినప్పటికీ, గౌరవనీయమైన ఆధ్యాత్మిక నాయకుల విషయంలో సున్నితంగా, సమతుల్యంగా వ్యవహరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

స్పందించని ప్రభుత్వం

ఇప్పటివరకు ఈ ఘటనపై ప్రభుత్వపరంగా స్పష్టమైన వివరణ రాకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. శంకరాచార్యుల నిరసన దీక్షతో ఈ అంశం మరింత రాజకీయ, సామాజిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆధ్యాత్మిక, పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Join WhatsApp

More News...

శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా ప్రారంభమైన శివ మహాపురాణం

శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా ప్రారంభమైన శివ మహాపురాణం జగిత్యాల జనవరి 20 ( ప్రజా మంటలు)   జిల్లా కేంద్రం గుట్ట రాజేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో, భాగవత సప్తాహ ప్రవచన కర్త, అభినవ శుక, భాగవత భాస్కర, బిరుదాంకితులు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ చే, శ్రీ శివ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞం, ఘనంగా ప్రారంభమైంది. గుట్టపై రాజేశ్వరుని దర్శించి, ప్రత్యేక పూజలు...
Read More...

మౌని అమావాస్య ఘటనపై అభిముక్తానంద శంకరాచార్య నిరసన దీక్ష

మౌని అమావాస్య ఘటనపై అభిముక్తానంద శంకరాచార్య నిరసన దీక్ష ప్రయాగ్‌రాజ్ / ఉత్తరప్రదేశ్ జనవరి 20: మౌని అమావాస్య (ఆదివారం, జనవరి 18), మాఘమేళ సందర్భంగా, తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా అభిముక్తానంద శంకరాచార్య ఈ రోజు నిరసన దీక్ష చేపట్టారు. పవిత్ర స్నానాలు, ధార్మిక కార్యక్రమాలకు సంబంధించిన సందర్భంలో పోలీసులు తనను అడ్డుకోవడం, అవమానకరంగా వ్యవహరించడం జరిగిందని ఆయన ఆరోపించారు. జరిగిన...
Read More...

:కేనాల్ లో బోల్తాపడ్డ క్వాలిస్, 14 మందికి గాయాలు కొండగట్టుకు వెళ్తుండగా ఘటన

:కేనాల్ లో బోల్తాపడ్డ క్వాలిస్, 14 మందికి గాయాలు కొండగట్టుకు వెళ్తుండగా ఘటన కొడిమ్యాల జనవరి 20(ప్రజా మంటలు)   హైదరాబాదు కు చెందిన ఓ కుటుంబం   వేములవాడ లో దర్శనం చేసుకొని కొండగట్టు వెళ్తుండగా ఈ  ఘటన చోటు చేసుకుంది. జేఎన్టీయూ సమీపంలో క్వాలిస్ బ్రేకులు ఫెయిల్ కావడంతో కినాల్ లో పడిపోయింది.  క్వాలిస్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులకు ఐదుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా...
Read More...
Crime  State News 

నిత్యశ్రీ–చైత్ర మృతుల విచారణ రిపోర్ట్ వెంటనే బహిర్గతం చేయాలి: BSP

నిత్యశ్రీ–చైత్ర మృతుల విచారణ రిపోర్ట్ వెంటనే బహిర్గతం చేయాలి: BSP మహబూబాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామం ఇటుకల గడ్డ తండాలోని అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్ వల్ల మృతి చెందిన నాలుగేళ్ల చిన్నారులు చైత్ర, నిత్యశ్రీల మృతిపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ రిపోర్ట్‌ను వెంటనే బహిర్గతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర...
Read More...
State News 

WEF–2026: స్విట్జర్లాండ్ చేరుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం లో CM రేవంత్ రెడ్డి

WEF–2026: స్విట్జర్లాండ్ చేరుకున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం లో CM రేవంత్ రెడ్డి జ్యూరిచ్ / దావోస్ జనవరి 20: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) వార్షిక సదస్సు–2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి సారధ్యంలోని ఈ ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు....
Read More...
National 

తమిళనాడు గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసన సభ నుంచి వెళ్లిపోయారు

తమిళనాడు గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసన సభ నుంచి వెళ్లిపోయారు చెన్నై, జనవరి 20: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి ఈ రోజు శాసన సభలో ప్రసంగించకుండానే బయటకు వెళ్లిపోయారు. సాధారణంగా శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యే రోజున గవర్నర్ ప్రసంగం చేయాలి. కానీ ఈసారి అది జరగలేదు. సభ ప్రారంభ సమయంలో జాతీయ గీతం పాడలేదని గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కారణంతోనే...
Read More...
Local News  State News 

బొగ్గు కుంభకోణం నుండి దృష్టి మళ్లించేందుకే హరీష్ రావుపై కక్ష సాధింపు _ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

బొగ్గు కుంభకోణం నుండి దృష్టి మళ్లించేందుకే హరీష్ రావుపై కక్ష సాధింపు _ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  హైదరాబాద్ 19 జనవరి (ప్రజా మంటలు) :  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి సంబంధించిన బొగ్గు కుంభకోణం బయటపడటంతోనే, దాని నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ అంశంలో నోటీసులు ఇచ్చి 'అటెన్షన్ డైవర్షన్' రాజకీయాలకు...
Read More...
Local News  State News 

ఏ పార్టీ తెలవని ఎమ్మెల్యే బీ-ఫారం ఎలా ఇస్తారు? – కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం సహించం: మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి

ఏ పార్టీ తెలవని ఎమ్మెల్యే బీ-ఫారం ఎలా ఇస్తారు? – కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం సహించం: మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి జగిత్యాల, జనవరి 19 (ప్రజా మంటలు): తాను ఏ పార్టీకి చెందినవాడో కూడా స్పష్టత లేని ఎమ్మెల్యే, మున్సిపల్ ఎన్నికలలో బీ-ఫారం ఇవ్వడం గురించి మాట్లాడడం విడ్డూరమని మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. జిల్లా...
Read More...
Local News  State News 

జన్వాడ భూకుంభకోణం మళ్లీ తెరపైకి : నేడు నాంపల్లి కోర్టులో విచారణ 

జన్వాడ భూకుంభకోణం మళ్లీ తెరపైకి : నేడు నాంపల్లి కోర్టులో విచారణ    ₹5,000 కోట్ల స్కామ్‌పై స్పాట్‌లైట్ సికింద్రాబాద్,  జనవరి 19 (ప్రజా మంటలు):  జన్వాడ భూకుంభకోణం కేసు మరోసారి రాజకీయ, న్యాయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సుమారు ₹5,000 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్న ఈ కేసులో సత్యం రాజు, నందిని రాజు, తేజ రాజులను మళ్లీ విచారించే అవకాశముందని సమాచారం. జన్వాడ-లింక్స్ కేసులో...
Read More...

మేడారం సమ్మక్క–సారలమ్మ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ పూర్తి – ప్రజలకు అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

మేడారం సమ్మక్క–సారలమ్మ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ పూర్తి – ప్రజలకు అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి మేడారం / హైదరాబాద్, జనవరి 19(ప్రజా మంటలు): ఆదివాసీల అతిపెద్ద పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క–సారలమ్మ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ పనులు పూర్తికావడంతో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఈ చారిత్రాత్మక పుణ్యక్షేత్రాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు...
Read More...
National 

బీజేపీ జాతీయ అధ్యక్షునిగా నితిన్ నాబిన్ ఖరారు

బీజేపీ జాతీయ అధ్యక్షునిగా నితిన్ నాబిన్ ఖరారు    న్యూఢిల్లీ, జనవరి 19 (ప్రజా మంటలు):భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నాబిన్ ఖరారయ్యారు. పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయన ఏకగ్రీవంగా ఎంపికైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో నితిన్ నాబిన్ బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రక్రియలో...
Read More...

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి ప్రశాంత్ కిషోర్ మద్దతు?

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి ప్రశాంత్ కిషోర్ మద్దతు? హైదరాబాద్, జనవరి 19 (ప్రజా మంటలు): తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయనున్న కొత్త రాజకీయ పార్టీ కోసం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) పని చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కవితతో కలిసి పని చేసేందుకు ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది....
Read More...