జగిత్యాల మాత శిశు కేంద్రం ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

On
జగిత్యాల మాత శిశు కేంద్రం ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు) : 

రోగులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలించడానికి ఆసుపత్రి తనిఖీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.

గురువారం రోజున జగిత్యాల లోని మాత శిశు కేంద్రాన్ని ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఆసుపత్రిలోని పలు వార్డులను ఆయన సందర్శించి వైద్యులకు పలు సూచనలు అందించారు.

ప్రతి రోజు ఎన్ని ఓ.పి.లు చూస్తున్నారు అని డేటానీ అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి వైద్య సేవలను, ఆసుపత్రిలోని ఎమర్జె కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.

ఓపి సేవలను నిరంతరం గా అందుబాటులో ఉంచాలని సూచించారు.

డాక్టర్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి అని ఆదేశాలు ఇచ్చారు.ఆయా వార్డులలోని రోగులతో ముచ్చటిస్తూ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు, శుభ్రమైన మంచినీరు అందిస్తున్నారా, వైద్యులకు సూచించారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా మరియు ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తమై పేషేంట్లకి ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలు కల్పించాలని ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను పాటించాలని ఇంచార్జీని ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

ఉత్సాహంగా సాగిన  పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

ఉత్సాహంగా సాగిన  పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్   క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   జగిత్యాల, అక్టోబర్ 26 (ప్రజా మంటలు): పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో  పోలీస్ ప్రెస్ - ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో ఉత్సాహంగా కొనసాగింది. జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం...
Read More...
National  International   State News 

టిక్‌టాక్‌ అమ్మకానికి మార్గం సాఫీ - అమెరికా–చైనా ఒప్పందం ఫైనల్‌

టిక్‌టాక్‌ అమ్మకానికి మార్గం సాఫీ - అమెరికా–చైనా ఒప్పందం ఫైనల్‌    వాషింగ్టన్‌ అక్టోబర్ 26:అమెరికా మరియు చైనా ప్రభుత్వాలు చివరికి టిక్‌టాక్‌ అమెరికా వెర్షన్‌ విక్రయంపై ఒప్పందానికి వచ్చాయి. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌ ఆదివారం ప్రకటించారు. ప్రధాన అంశాలు: అమెరికా–చైనా మధ్య టిక్‌టాక్‌ అమ్మకంపై తుది ఒప్పందం ట్రంప్‌, షీ జిన్‌పింగ్‌ గురువారం బుసాన్‌లో సమావేశం అమెరికా వెర్షన్‌...
Read More...
Local News  State News 

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు భారీ స్పందన – 2,620 షాపులకు 95 వేల దరఖాస్తులు

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు భారీ స్పందన – 2,620 షాపులకు 95 వేల దరఖాస్తులు హైదరాబాద్, అక్టోబర్ 26 (ప్రజా మంటలు):తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల లైసెన్స్‌ల కేటాయింపుపై అపారమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ సారి ప్రభుత్వం లాటరీ పద్ధతిలో లైసెన్స్‌లను కేటాయించగా, దరఖాస్తుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం షాపుల కోసం 95,137 దరఖాస్తులు అందాయి. రేపు (అక్టోబర్ 27) జిల్లాల...
Read More...
Local News 

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు మందుల పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు మందుల పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 26 (ప్రజా మంటలు)పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 14 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ .అనంతరం వారికి ఉచిత కంటి అద్దాలు,మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డా.విజయ్,నాయకులు...
Read More...
Local News 

ఉత్సాహంగా సాగిన  పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

ఉత్సాహంగా సాగిన  పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల అక్టోబర్ 26 ( ప్రజా మంటలు)  విజేతగా నిలిచిన పోలీస్ టీం. జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం  ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. ఆదివారం జిల్లా లోని స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా...
Read More...

కోనసీమలో వినూత్న బస్‌షెల్టర్‌ – ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న నిర్మాణం

కోనసీమలో వినూత్న బస్‌షెల్టర్‌ – ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న నిర్మాణం రాజమండ్రి అక్టోబర్ 26: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని మండపేట సమీపంలోని పెదకాలువ వంతెన వద్ద కొత్తగా నిర్మించిన బస్‌షెల్టర్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ షెల్టర్‌ ప్రత్యేకత ఏమిటంటే — ఇది కేవలం ప్రయాణికుల కోసం విశ్రాంతి స్థలం మాత్రమే కాకుండా, మత ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఆధ్యాత్మిక కళాఖండంగా...
Read More...
Local News 

సువర్ణ దుర్గ సేవా సమితి అమ్మవారి ఒడిబియ్యం భోజన కార్యక్రమం

సువర్ణ దుర్గ సేవా సమితి అమ్మవారి ఒడిబియ్యం భోజన కార్యక్రమం   జగిత్యాల అక్టోబర్ 26 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం ధరూర్ క్యాంపు శ్రీ కోదండ రామాలయం ఆలయ ఆవరణ శ్రీరామచంద్ర  కళ్యాణమండపంలో సువర్ణ దుర్గ అమ్మవారి ఒడిబియ్యం భోజన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది .   మాతలు భక్తులు శ్రీ లలితా సహస్రనామ పారాయణం, మణిద్వీప వర్ణన, శ్రీ లలితా చాలీసా, తదితర శ్లోకాలు భక్తులు...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా ఎస్టియు అధ్యక్షులుగా బైరం హరికిరణ్

జగిత్యాల జిల్లా ఎస్టియు అధ్యక్షులుగా బైరం హరికిరణ్ ఎస్టియు జిల్లా ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక జగిత్యాల అక్టోబర్ 26 (ప్రజా మంటలు):   స్టేట్ టీచర్స్ యూనియన్ ( ఎస్టీయూ)  జగిత్యాల జిల్లా అధ్యక్షులు గా బైరం హరికిరణ్, ప్రధాన కార్యదర్శి గా పాలెపు శివరామకృష్ణ, ఆర్థిక కార్యదర్శి గా మేకల ప్రవీణ్, రాష్ట్ర కౌన్సిలర్లు గా మచ్చ శంకర్, సీర్ణంచ ఆదివారం...
Read More...
Crime 

హైదరాబాద్ చదర్‌ఘాట్‌లో డీసీపీపై రౌడీషీటర్ దాడి

హైదరాబాద్ చదర్‌ఘాట్‌లో డీసీపీపై రౌడీషీటర్ దాడి DCP పై రౌడీషీటర్ దాడి సంఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు శుక్రవారం (అక్టోబర్ 24) సాయంత్రం, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ S. చైతన్య కుమార్ చదర్‌ఘాట్‌ ప్రాంతంలో జరగిన దుర్ఘటనలో రౌడీషీటర్ పీడితుడిగా మారాడు. డీసీపీ తన కార్యాలయానికి తిరుగుతున్న సమయంలో మొబైల్ ఫోన్ దొంగతనంలో పాలుపంచుకునే వ్యక్తులను గుర్తించి వెంటాడారు. దాడి ఘట్టం...
Read More...

“బైసన్ – కాలమాదన్”: కబడ్డీ క్రీడా నేపథ్యంతో సామాజిక వాస్తవాలపై ఆవిష్కారం

“బైసన్ – కాలమాదన్”: కబడ్డీ క్రీడా నేపథ్యంతో సామాజిక వాస్తవాలపై ఆవిష్కారం కులవివక్షను, యువత ఎదుర్కొనే ఆంక్షలను గాఢంగా ప్రతిబింబిస్తుంది. చెన్నై, అక్టోబర్ 26: తమిళ సినిమా ప్రపంచం మరోసారి ఆలోచింపజేసే చిత్రాన్ని చూసింది. దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన “బైసన్ – కాలమాదన్” చిత్రం ప్రస్తుతం విమర్శకులు, ప్రేక్షకులు, రాజకీయ నేతల ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని “హృదయాన్ని...
Read More...
National  Comment  International  

చైనాలో మోదీని హత్య చేయడానికి CIA కుట్ర - నిజమా?

చైనాలో మోదీని హత్య చేయడానికి CIA కుట్ర - నిజమా? CIA–మోదీ–పుతిన్ కథనం:  బంగ్లాదేశ్‌లో CIA అధికారి మరణం ప్రచారంలో భాగమా?  (సిహెచ్ వి ప్రభాకర్ రావు) హైదరాబాద్ అక్టోబర్ 26: ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఒక సంచలన కథనం వైరల్ అవుతోంది. అమెరికా గూఢచారి సంస్థ CIA భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చైనాలో హతమార్చే ప్రయత్నం చేసిందని, అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్...
Read More...
National 

బంగ్లాదేశ్ హిందూ శరణార్థులు CAA కింద పౌరసత్వానికి దరఖాస్తు చేయాలని బీజేపీ పిలుపు

బంగ్లాదేశ్ హిందూ శరణార్థులు CAA కింద పౌరసత్వానికి దరఖాస్తు చేయాలని బీజేపీ పిలుపు కోల్‌కతా, అక్టోబర్ 26: 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తమ వ్యూహాన్ని మరింత కఠినతరం చేసింది. కేంద్ర మంత్రి మరియు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుమ్దార్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులను పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద భారత పౌరసత్వానికి దరఖాస్తు చేయాలని పిలుపునిచ్చారు....
Read More...