#
#nalgonda
Local News  Crime 

గుర్రంపోడు: పెళ్లైన 14 రోజులు కూడా గడవక ముందే మృత్యువు ముంచుకొచ్చింది

గుర్రంపోడు: పెళ్లైన 14 రోజులు కూడా గడవక ముందే మృత్యువు ముంచుకొచ్చింది నల్గొండ అక్టోబర్ 30 (ప్రజా మంటలు):  ప్రేమించి వివాహం చేసుకున్న నవదంపతుల కలలు కళ్లముందే చిద్రమయ్యాయి. నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన అనూష (22), చాంలేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్ ఇటీవలే ప్రేమవివాహం చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో కేవలం 14 రోజుల క్రితం గుడిలో దండలు మార్చుకున్నారు. బుధవారం సాయంత్రం దంపతులు ద్విచక్ర...
Read More...