#
US Iran tension
National  International  

ట్రంప్–నేతన్యాహూ సీక్రెట్ మీటింగ్

ట్రంప్–నేతన్యాహూ సీక్రెట్ మీటింగ్ వాషింగ్టన్ ఫిబ్రవరి 12: :వైట్ హౌస్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ మధ్య దాదాపు మూడు గంటల పాటు జరిగిన గోప్య సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు, మరియు భవిష్యత్ వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం....
Read More...