#
Russia US Economic Deal
International  

రష్యా–అమెరికా మధ్య $12 ట్రిలియన్ ఆర్థిక ఒప్పందాలు?

రష్యా–అమెరికా మధ్య $12 ట్రిలియన్ ఆర్థిక ఒప్పందాలు? ఉక్రెయిన్‌ను పక్కన పెట్టి డీల్ చేస్తున్నారని జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు అబుదాబిలో విఫలమైన శాంతి చర్చలు అబుదాబి ఫిబ్రవరి 08: అబుదాబిలో ఇటీవల నిర్వహించిన ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముగింపుకు సంబంధించిన చర్చలు ఎలాంటి స్పష్టమైన ఫలితం లేకుండానే ముగిశాయి. ఈ చర్చలు విఫలమైన కొద్ది రోజులకే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు....
Read More...