#
electricity
National 

శ్రీనగర్‌లో మంచుపాతం రవాణా, విద్యుత్ అంతరాయం

శ్రీనగర్‌లో మంచుపాతం  రవాణా, విద్యుత్ అంతరాయం శ్రీనగర్‌ జనవరి 23: శ్రీనగర్‌ నగరం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తాజాగా మంచు కురిసింది. పర్వతాలు పూర్తిగా మంచుతో కప్పబడి అందంగా కనిపిస్తున్నాయి. డాల్ లేక్‌ సరస్సు కూడా శీతాకాలపు అందాన్ని ప్రతిబింబిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.   మంచు పరిస్థిత శ్రీనగర్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు స్థాయిలో మంచు పడింది. ఎత్తైన ప్రాంతాల్లో మాత్రం...
Read More...