#
hydarabad
State News 

గొప్ప కళాఖండాల కేంద్రంగా ఆర్ట్స్ ఎగ్జిబిషన్

గొప్ప కళాఖండాల కేంద్రంగా ఆర్ట్స్ ఎగ్జిబిషన్ హైదరాబాద్, జనవరి 12 (ప్రజా మంటలు): నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ఆర్ట్స్ ఎగ్జిబిషన్ గొప్ప కళాఖండాల కేంద్రంగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. కళాకారుల ప్రతిభ స్లాఘనీయమని ఆయన కొనియాడారు. సోమవారం ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని డా. చిన్నారెడ్డి ప్రారంభించారు....
Read More...