#
Alishetty prabhakar
Local News  State News 

అలిశెట్టి ప్రభాకర్‌కు జగిత్యాలలో ఘన నివాళులు

అలిశెట్టి ప్రభాకర్‌కు జగిత్యాలలో ఘన నివాళులు జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంగడి బజార్‌లో ప్రజాకవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్, ఉద్యమకారుడు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ప్రజల పక్షాన నిలబడి అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సమాజ మార్పు కోసం జీవితాంతం పోరాడిన అక్షరయోధుడిగా అలిశెట్టి ప్రభాకర్...
Read More...