#
జాగృతి అడ్వైజర్
National  State News  International  

జాగృతి ఖతార్ చైర్‌పర్సన్‌కు నారీ శక్తి సమ్మాన్ అవార్డు

జాగృతి ఖతార్ చైర్‌పర్సన్‌కు నారీ శక్తి సమ్మాన్ అవార్డు హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు): గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికులు, ప్రవాసులకు విశేష సేవలందిస్తున్న జాగృతి ఖతార్ అడ్వైజరీ చైర్‌పర్సన్ నందిని అబ్బగౌని ప్రతిష్టాత్మక నారీ శక్తి సమ్మాన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఖతార్‌లోని భారతీయ దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమం దోహా నగరంలోని ఐసీసీ అశోకా హాల్...
Read More...