#
rice mills
Local News  State News 

వనపర్తి జిల్లాలో  ఏసీబీకి చిక్కిన మరో ప్రభుత్వ అధికారి

వనపర్తి జిల్లాలో  ఏసీబీకి చిక్కిన మరో ప్రభుత్వ అధికారి వనపర్తి, జనవరి 10 (ప్రజా మంటలు): వనపర్తి జిల్లాలో మరో ప్రభుత్వ అధికారి అవినీతి బారిన పడటం కలకలం రేపింది. పౌర సరఫరాల శాఖ వనపర్తి జిల్లా మేనేజర్ కుంభ జగన్మోహన్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. సీఎంఆర్ (Custom Milled Rice) కేటాయింపు పేరుతో మిల్లు యజమానిని లంచం కోరిన కేసులో ఆయనను ఏసీబీ...
Read More...