#
field study
Local News  State News 

జగిత్యాల జిల్లాలో పొలం బాట పట్టిన ట్రైనీ ఐఏఎస్ హరిణి

జగిత్యాల జిల్లాలో పొలం బాట పట్టిన ట్రైనీ ఐఏఎస్ హరిణి జగిత్యాల, జనవరి 10 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాకు నియమితులైన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి గ్రామీణ జీవన విధానాన్ని సమీపంగా తెలుసుకునేందుకు పొలం బాట పట్టారు. ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్, బూరుగుపల్లి గ్రామాల్లో ఆమె క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలతో మమేకమై, స్వయంగా వరి నాట్లు...
Read More...