#
agricultural officers
State News 

నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం రైతుకు లాభదాయకం : డా. జీ. చిన్నారెడ్డి

నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం రైతుకు లాభదాయకం : డా. జీ. చిన్నారెడ్డి హైదరాబాద్, జనవరి 07 (ప్రజా మంటలు): నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా భూమి సారవంతంగా మారి రైతుకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి తెలిపారు. లక్డికాపూల్‌లోని ఫ్యాప్సీ కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం డైరీలు, క్యాలెండర్లు, పాకెట్ డైరీలను...
Read More...