#
కవిత ఎమ్మెల్సీ

కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదం

కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదం హైదరాబాద్ జనవరి 07 (ప్రజామంటలు):    నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు లెజిస్లేటివ్ సెక్రటరీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. కల్వకుంట్ల కవిత  2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి...
Read More...