#
new year
State News 

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్, జనవరి 01 (ప్రజా మంటలు): ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సానుకూల చర్చ జరిపారు.
Read More...