#
ఉపాధ్యాయ సంఘం
Local News 

TPUS జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా.సంజయ్

TPUS జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా.సంజయ్ జగిత్యాల, డిసెంబర్ 28 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అభినందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా బోయినపల్లి ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నిక కావడంతో, నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే డా....
Read More...