#
Teacher Issues Telangana
Local News 

ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల. డిసెంబర్ 28, (ప్రజా మంటలు): ఉపాధ్యాయుల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. టీచర్స్ భవన్‌లో పీఆర్‌టీయూటీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి...
Read More...