#
Women reservations
Local News  State News 

మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి :బార్ కౌన్సిల్‌పై మహిళా న్యాయవాదుల నిరసన

మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి :బార్ కౌన్సిల్‌పై మహిళా న్యాయవాదుల నిరసన సికింద్రాబాద్, డిసెంబర్ 12 (ప్రజామంటలు):   తెలంగాణ బార్ కౌన్సిల్‌లో మహిళలకు రిజర్వేషన్ లేకపోవడం తీవ్ర అన్యాయమని మహిళా న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు అడ్వకేట్ డా. జీ. సుభాషిణి మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో తాను ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. బార్ కౌన్సిల్ ఏర్పాటైన...
Read More...