#
tghrc-order-tribal-hostel-student-murder-compensation-job-telangana
State News 

గిరిజన వసతి గృహ విద్యార్థి హత్య కేసు: బాధిత కుటుంబానికి ఉద్యోగం, రూ.5 లక్షల పరిహారం సిఫార్సు చేసిన TGHRC

గిరిజన వసతి గృహ విద్యార్థి హత్య కేసు: బాధిత కుటుంబానికి ఉద్యోగం, రూ.5 లక్షల పరిహారం సిఫార్సు చేసిన TGHRC హైదరాబాద్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు): గిరిజన సంక్షేమ వసతి గృహంలో విద్యార్థి దేవత్ జోసెఫ్ (10) హత్య కేసులో, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కీలక నిర్ణయం వెల్లడించింది. ఛైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో, బాలుడి మరణానికి ప్రభుత్వ వసతి గృహ అధికారులు, పర్యవేక్షణ బాధ్యత కలిగిన...
Read More...